Yala Yala Song Lyrics: Yala Yala Song from the movie Seetha Kalyana Vaibhogame starring Suman Tej, Garima Chouhan and Directed by Sateesh Paramaveda. Yala Yala Song Lyrics written by Purna Chary, sung by Naresh Lyer, Mangli and music by Charan Arjun.
Yala Yala Song Lyrics Credits
Song | Yala Yala |
Lyricist | Purna Chary |
Singer | Naresh Lyer, Mangli |
Music Director | Charan Arjun |
Movie | Seetha Kalyana Vaibhogame |
Cast | Suman Tej, Garima Chouhan |
Writer, Director | Sateesh Paramaveda |
Producer | Rachala Yugander |
Banner | Dream Gate Productions |
Music Label | T-Series |
Yala Yala Song Lyrics In Telugu
తుమ్మె దియ్యాలో తుమ్మె దియ్యాలో
ఏరువాక ఏరు పొంగే తుమ్మె దియ్యాలో
తుమ్మె దియ్యాలో తుమ్మె దియ్యాలో
ఊరువాడ జోరుమీద తుమ్మె దియ్యాలో
సీతాకోక వాలేనమ్మా తుమ్మె దియ్యాలో
రామజాడ ఏడవుంది తుమ్మె దియ్యాలో
కళ్ళనిండా వెతికె పల్లె తుమ్మె దియ్యాలో
దియ్యాలో
యాలా యాలా యాలా
ఎంత ముద్దుగవుందియ్యాలా
మనదే నింగీ నేలా
ఊపిందమ్మో ఉయ్యాలా
రాలినది వాన చినుకా
మేలుకొనే చేను సెలకా
వాలినది కన్నె చిలకా
జారినది గుండె కనుకా
మెరుపులా మనసులో వలపు కురిసే
గాలి గుసగుసలే పలికినే
ప్రేమ కథని విని
యాలా యాలా యాలా యాలా
కాలి నడకలలో పదనిసే తాళమేయమని
యాలా యాలా యాలా యాలా
యాలా యాలా యాలా
ఎంత ముద్దుగవుందియ్యాలా
మనదే నింగీ నేలా
ఊపిందమ్మో ఉయ్యాలా
విరిచి ధనసు గెలిచి మనసు
ఇరువురికి రాసి ఉంది తెలుసు
విధికి నిలిచి విధికి తెలిసి
అడుగులను వెనక వేసే
వనవాసం చేస్తానంటూ
సీతే కదిలే రామునితో
పరివారం కోసం మళ్ళీ రాగా
రాముడు జానకితో
ఇది కదా జగతిలో అసలు ప్రేమ
సీత కోసమని రఘుపతి
రాసే కావ్యమిది
యాలా యాలా యాలా యాలా
రామ రాజ్యమునే కలగని
చేయి కలపమని
యాలా యాలా యాలా యాలా
యేటి గట్టు ఎల్లమ్మరో మల్లమ్మరో
ఎల్క మందరిలో
పాట కట్టి కుహుమని
ఆ కోయిలే పల్కుతున్నదిరో
మర్రి సెట్టు మనసే మురిసేట్టు
గాలి పంకై గాలూపెరో
పల్లె ఒళ్ళు పరవశమయ్యేట్టు
సల్లగా కాలు మోపెరో
బలము అంటే బలగమయ్యే
బదులుగా ప్రేమ దొరుకుతుందే
విలువ అంటే గెలవగలిగే
మనసునే తోడు ఉంటే
కలకాలం కాదా సంతోషాలకు
పల్లే పుట్టిల్లు
మనవారే అంతా అనుకున్నామో
సకలం వర్ధిల్లు
నిజమిదే రుజువిదే బతికి చూడు
ప్రేమ నింపుకొని
అంతటా మమ్ము కలుపుకొని
యాలా యాలా యాలా యాలా
అమ్మ లాలనగా కమ్మగా ఆదరించినది
యాలా యాలా యాలా యాలా
Yala Yala Song Lyrics
Check out the Yala Yala Song Lyrics music video on Aditya Music YouTube channel for details.

About Purna Chary, Lyricist
Purna Chary, also known as Purnachary Challury, is a prominent lyricist and songwriter hailing from India, particularly renowned for his work in the Telugu film industry. Born on August 25, 1988, in Warangal, Andhra Pradesh, he ventured into the world of songwriting with the film “Ala Ela” in 2015, marking the beginning of a successful career. Purna Chary’s lyrical contributions have graced several notable films such as “Joru,” “Brand Babu,” “Madhanam,” and “Premam,” among others. His song “Undipova Nuvvial” from “Savaari” stood out by dominating music charts.

Purna Chary’s signature style is characterized by profound poetry and intricate musical elements, reflecting a harmonious blend of artistic flair and musical expertise. Despite facing challenges, such as his debut film “Ala Ela,” Purna Chary triumphed with songs like “Agarothula” from “Premam,” composed by Gopi Sunder, earning him widespread acclaim and admiration for his exceptional talent.
1. Who are the singers of the song “Yala Yala”?
The song “Yala Yala” is sung by Naresh Lyer, Mangli
2. Who composed the music for the song Yala Yala?
The music for “Yala Yala” is composed by Charan Arjun
3. Who wrote the Yala Yala song lyrics?
Yala Yala song lyrics are penned by Purna Chary
4. Which movie does the song “Yala Yala” belong to?
The song “Yala Yala” is from the movie “Seetha Kalyana Vaibhogame”
5. Who are the main actors featured in the music video of “Yala Yala”?
The music video of “Yala Yala” features Suman Tej, Garima Chouhan
6. Which label has released the music video of “Yala Yala”?
The music video of “Yala Yala” has been released by T-Series
7. Who directed the “Yala Yala” music video?
Sateesh Paramaveda has directed the music video of “Yala Yala”
Note: If you find any mistakes in these lyrics, please feel free to contact us or leave a comment below. We would be more than willing to make the necessary corrections.
మీరు ఈ లిరిక్స్లో ఏవైనా తప్పులు కనుగొంటే, దయచేసి దిగువన కామెంట్ చేయడానికి సంకోచించకండి. మేము అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటాము.