Vellake Vellake Sakhiya Lyrics: Vellake Vellake Sakhiya song from the movie “Nilakana”, starring Master Mahendran, Neha Pathan, Yashna Muthuluri. Vellake Vellake Sakhiya Lyrics written by Jaithran Kumar, sung by Karthik & Jayasri Pallem and music by Mark Prashanth.
Song Credits
Song Name – Vellake Vellake Sakhiya
Music – Mark Prashanth
Singer – Karthik & Jayasri Pallem
Lyrics – Jaithran Kumar
Movie – Nilakanta (The Essence Of Karma)
Starring – Master Mahendran,Yashna Muthuluri & Neha Pathan
Banner – LS productions
Writer & Director – Rakesh Madhavan
Producers – M.Srinivasulu – D.Venugopal
Vellake Vellake Sakhiya Lyrics In Telugu
అలసిన మనిషినే తలచిన మనసువే
దాచిన ప్రేమతో కొలిచిన దేవత నీవే
ఎన్నాళ్ళది ప్రణయం నీ రూపమే ప్రాణం
తన ధ్యాసే చలనం నే ఉలి చెక్కిన శిల్పం
ఎన్నాళ్ళది ప్రణయం నీ రూపమే ప్రాణం
తన ధ్యాసే చలనం నే ఉలి చెక్కిన శిల్పం
వెతికీ వెతికీ చూసా రూపం..
నడిచీ నడిచీ చేరా గమ్యం..
నా కలలే దాటి కనిపించిన హృదయం..
ఇక వెళ్లకే వెళ్లకే సఖియా కనుపాపలు నువ్వే దాటి
ఇక వెళ్లకే వెళ్లకే సఖియా చిరు గుండెను నువ్వే తాకి
ఇక వెళ్లకే వెళ్లకే సఖియా కనుపాపలు నువ్వే దాటి
ఇక వెళ్లకే వెళ్లకే సఖియా చిరు గుండెను నువ్వే తాకి
గతమున దూరమై దాసినయ్యానలా
ఇప్పుడు నీ ప్రేమకే పాశమయ్యాయనిలా
గతమున దూరమై దాసినయ్యానలా
ఇప్పుడు నీ ప్రేమకే పాశమయ్యాయనిలా
ఊపిరే బాసగా చేయి కలిపానుగా
నీడకే తోడుగా జతలో నడవాలిగా
మదిలో దాచిన విరహం వీడినదా
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా నువ్వు నమ్మిన ప్రేమను మరిచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా ఒంటరి రాజుని విడిచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా నువ్వు నమ్మిన ప్రేమను మరిచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా ఒంటరి రాజుని విడిచి
నాటి జ్ఞాపకాలతో ఉసురు ఆగిందే ఊసల అవతల
నేటి జోల పాటకే జ్వాల ఆరిందే గుండె లోపల
నాటి జ్ఞాపకాలతో ఉసురు ఆగిందే ఊసల అవతల
నేటి జోల పాటకే జ్వాల ఆరిందే గుండె లోపల
అరే తల్లడిల్లి పోయానే నువ్వు లేక చెంచల
పొలిమేర దాటక మిగిలానే నే కంచలా
నీ శ్వాస తగిలాక ఆశ కదిలిందే లోలోపల
ఇక వెళ్లకే వెళ్లకే సఖియా కనుపాపలు నువ్వే దాటి
ఇక వెళ్లకే వెళ్లకే సఖియా చిరు గుండెను నువ్వే తాకి
ఇక వెళ్లకే వెళ్లకే సఖియా కనుపాపలు నువ్వే దాటి
ఇక వెళ్లకే వెళ్లకే సఖియా చిరు గుండెను నువ్వే తాకి
Vellake Vellake Sakhiya Lyrics In English
Alasina Manishiney Thalachina Manasuve
Dachina Prematho kolichina Devatha neeve
Yennaladhi Pranayam Nee Rupame Pranam.
Thana Dyase Chalanam Ne Ooli Chekkina Shilpam
Yennaladhi Pranayam Nee Rupame Pranam.
Thana Dyase Chalanam Ne Ooli Chekkina Shilpam
Vethiki Vethiki Chusa Rupam..
Nadichi Nadichi Chera Gamyam…
Na Kalale Daati Kanipinchina Hrudayam..
“Ika Vellake Vellake Sakhiya Kanupapalu Nuvve Daati
Ika Vellake Vellake Sakhiya Chiru Gundenu Nuvve Thaaki
“Ika Vellake Vellake Sakhiya Kanupapalu Nuvve Daati
Ika Vellake Vellake Sakhiya Chiru Gundenu Nuvve Thaaki
Gathamuna Dhuramai Dasini Ayyanu Ala
Ippudu Ne Premake Pasam Ayyanu Ila
Gathamuna Dhuramai Dasini Ayyanu Ala
Ippudu Ne Premake Pasam Ayyanu Ila
Oopire Basaga Cheie Kalipanuga
Needake Thoduga Jathalo Nadavaliga
Madhilo Dachina Viraham Vidinadha
Ika Velladhu Velladhu Cheliya Nuvvu Nammina Premanu Marichi
Ika Velladhu Velladhu Cheliya Ontari Rajuni Vidichi
Ika Velladhu Velladhu Cheliya Nuvvu Nammina Premanu Marichi
Ika Velladhu Velladhu Cheliya Ontari Rajuni Vidichi
Naati Gnapakalatho Oosuru Agindhe Oosala Avathala
Neti Jhola Patake Jwala Aarindhe Gunde Lopala
Naati Gnapakalatho Oosuru Agindhe Oosala Avathala
Neti Jhola Patake Jwala Aarindhe Gunde Lopala
Are Thalladilli Poyane Nuvvu Lekha Chenchala
Polimera Dataka Migilane Ne Kanchela
Ne Swasa Thagilaka Aasa Kadilindhe Lo Lopala
Ika Vellake Vellake Sakhiya Kanupapalu Nuvve Daati
Ika Vellake Vellake Sakhiya Chiru Gundenu Nuvve Thaaki
Ika Vellake Vellake Sakhiya Kanupapalu Nuvve Daati
Ika Vellake Vellake Sakhiya Chiru Gundenu Nuvve Thaaki