Vacchesindi krottha vathsaram lyrics sung by Sharon Sisters, lyrics by Rev. Pandu. Prem Kumar and Music by Dr. JK Christopher.
Vacchesindi krottha vathsaram lyrics
వచ్చేసింది క్రొత్త వత్సరం ఏమి తెచ్చింది మనకోసం

ఎవరికి తెలుసును ఓ నేస్తం యేసుకే తెలియును వాస్తవం

యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !
కొండలు లోయలుగల దేశం – కష్టము సుఖఃము వున్న వత్సరం

యెహోవా లక్ష్యించు దేశం – యేసయ్య రక్షించు వత్సరం
యెహోవా లక్ష్యించు దేశం – యేసయ్య రక్షించు వత్సరం
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !
సాధ్యం సాధ్యం సాధ్యం సాధ్యం
వర్షము హిమము కురిసె దేశం – పాలు తేనెలు విరిసె వత్సరం

యెహోవా దర్శించు దేశం – యేసయ్య దీవించు వత్సరం