SARIPODHU ARADHANA NIRATHAMU NINU STHUTHIYINCHINA Song Lyrics

It’s not sufficient enough to Thank the Lord for His goodness and promise-fulfilling nature. As He is Jehova-Rapha, Jehova-Nissi, and provider of everything. We should not forget our status as He is our savior and protector.
Sayaram Gattu wrote this song as Thanksgiving when their family was going through tough times and the song comforted the family very much.

SARIPODHU ARADHANA NIRATHAMU NINU STHUTHIYINCHINA Song Info

Lyrics, Tune & Producer
Sayaram Gattu
Vocals
Bro. Nissy John Burre
,  Bro. Surya Prakash Injarapu

Saripodhu Aradhana Nirathamu Ninu Sthuthiyinchina Lyrics in English

Nirathamu Ninu sthuthinchina Devaa! Saripodhu aradhana
Prathi kshanam keerthinchinaa.. Prabhuvaa! Nee krupalaku sarithoogunaa?

Aradhana sthuthi aradhana
Aradhana neeke aradhana

Prabhuva yehova raafaa neeve Naa swasthathalu annee neeve neeve
Devaa yehova nissi veeve  Naa vijayaala Adhipathi neeve neeve

Preminche sreemanthudavu neeve Deva  Kopaaniki kaalayapana neede Prabhuvaa
Naakunna ee viswasam neede kaadaa  Neethodu unte naadari raadu e baadha

Naa gathamu raddu chesina naadu Devaa  Naa repunu nadipinchedi neeve Prabhuvaa
Nee sthuthiki aalasyam cheyanu naa Prabhuvaa  Naa sthithini ennatiki maruvanu naa Devaa

Saripodhu Aradhana Nirathamu Ninu Sthuthiyinchina Lyrics in Telugu

నిరతము నిను స్తుతియించినా, దేవా ! సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా, ప్రభువా ! నీ కృపలకు సరితూగునా ?

ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన

ప్రభువా యెహోవా రాఫా నివే- నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే – నా విజయాల అధిపతి నీవే నీవే

ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా – కోపానికి కాలయాపన నీదే ప్రభువా
నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా – నీతోడు ఉంటె నాదరి రాదు ఏ భాధ

నా గతము రద్దు చేసిన నాదు దేవా – నా రేపును నడిపించేది నీవే ప్రభువా
నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా – నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా

“SARIPODHU ARADHANA NIRATHAMU NINU STHUTHIYINCHINA” Song Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top