
RAKTHAM CHINDINCHINAVA |రక్తం చిందించినావా Lyrics In Telugu
RAKTHAM CHINDINCHINAVA |రక్తం చిందించినావా Lyrics is a latest Good Friday song for 2024 with music by Vasanth Andrew and vocals by Nissy John. The lyrics are penned by John Charles Pilli.
Song Credits:
Tune & Music: Vasanth Andrew Vocals : Nissy john Lyrics :John Charles Pilli mix & Master : Trinadh Tabla : Anil Robin Flute : Pramod Umapathi Editing : Prasad(Faith productionhub)
RAKTHAM CHINDINCHINAVA |రక్తం చిందించినావా Lyrics:
రక్తం చిందించినావా నాకై
ప్రాణాలర్పించినావా
రక్తం చిందించినావా నాకై
ప్రాణాలర్పించినావా
పాపినైన నాకై పరమును వీడి
నాకోసం దిగి వచ్చినావా
కరములు చాచి ప్రాణమునిచ్చి నన్ను రక్షించినావా
రక్తం చిందించినావా నాకై
ప్రాణాలర్పించినావా
సొగసైన లేక – కడతేరినావా
సురూపమే పోయే
సిలువను నాకై భరియించినావా
శాపము మాపుటకై
స్తుతింతును నిన్నే ఎల్లప్పుడూ
సర్వేశ్వరుడా వందనం
శిరమును వంచెద నీ త్యాగముకై
స్తోత్రము అనుదినము
రక్తం చిందించినావా నాకై
ప్రాణాలర్పించినావా
కలువరిలోన కరుణించినావా
పలు బాధలు పొంది
వెలలేని ప్రేమ చాటించినావా
ఇల నా రక్షణకై
శిలనైన నన్ను మార్చినా
శిల్పకారి నీవే కదా
సిలువలో నాకై మరణించినా
సిలువనాథుడా
రక్తం చిందించినావా నాకై
ప్రాణాలర్పించినావా
RAKTHAM CHINDINCHINAVA |రక్తం చిందించినావా Lyrics Video:
Search more songs like this one About Movie