Raju Naa Balaraju Song Lyrics from Bootcut Balaraju, Syed Sohel

Bootcut Balaraju – Raju Naa Balaraju Lyrical | Syed Sohel, Meghalekha, BheemsCeciroleo, MD Pasha

“Raju Naa Balaraju Lyrical” Song Info


Movie
Bootcut Balaraju

Song
Raju Naa Balaraju

Music
Bheems Ceciroleo

Singers

Swathi Reddy

Lyrics

Shyam Kasarla

Cast

Syed Sohel Ryan, Meghalekha, Sunil, Siri Hanmanth, Indraja, Avinash, Saddam

Banners

Global Films & Katha Veruntadhi

Producer

Md. Pasha

Music Label

Sony Music Entertainment India Pvt. Ltd.


Raju Naa Balaraju song Lyrics in English


Undalekapothundayyo


Manasu naa manasu


Vellalekapothundayyo


Aasangathi naaku telusu


Inninaallasandhi


Sudaledu intha randhi


Suttuunna mandi


Supu ninne ethukuthandhi


Nuvvu navvuthunte endayyo


Naa gunde gunjutundayyo


Sittharanga undayyo


Naa edurunga nuvvunte


Buggallo siggendayyo


Raju naa baalaraju


Raju bangari raju


Raju naa raraju


Raaveraa…


Raju naa sakkaniraju


Raju naa sukkalaraju


Raju naa muddularaju


Raa… raa… raa…


Nuvvu sinnanaatinundi


Tirigeti dosthayinaa


Ippudunnapaatuga


Isthaanni penchukunna


Roju pakka pakka seetulone


Kusune veluthunna


Nedu yelu taakithene


Chakkiliginthallo munuguthunna


Ennendlaku nee kandlanu


Nesutiga sudalekunna


Saatuga daagudumuthala aataraa


Nee sethila seyyesimari


Seppaalani unnadiraa


Lopaledo lollijaruguthandu


Vasapadathale neevallane


Raju naa baalaraju


Raju bangari raju


Raju naa raraju


Raaveraa…


Raju naa sakkaniraju


Raju naa sukkalaraju


Raju naa muddularaju


Raa… raa… raa…


Ninnu susukunta vandha yellayina


Bathikesthaa


Nee peru talusukunta


Yennallaina undipotha


Nee okkani kosam


Lokaanni motham vadilesthaa


Nuvvu pakkanunte saalu


Ekkadikaina kadilostaa


Ye gadiyalo nuvvu nachinavo


Sachina ninu viduvanu


Ee pichini premantayo


Emantavo…….


Ee aasanu arigosanu


o Nimushamu ney saisanuraa


Laggaminka jesukoni


Nee pillalaku thallinaipothanu


Raju naa baalaraju


Raju bangari raju


Raju naa raraju


Raaveraa…


Raju naa sakkaniraju


Raju naa sukkalaraju


Raju naa muddularaju


Raa… raa… raa…

Raju Naa Balaraju song Lyrics in Telugu


ఉండలేకపోతుందయ్యో
మనసు నా మనసు
వెళ్లలేకపోతుందయ్యో
ఆసంగతి నాకు తెలుసు

ఇన్నినాళ్ళ సంది
సూడలేదు ఇంత రంది
సుట్టూ ఉన్న మంది సూపు
నిన్నే ఎతుకుతాంది

నువ్వు నవ్వుతుంటే ఏందయ్యో
నా గుండె గుంజుతాన్దయ్యో
సిత్తరంగా ఉందయ్యో
నా ఎదురుంగా నువ్వుంటే
బుగ్గల్లో సిగ్గెందయ్యో

రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు
రావేరా……..

రాజు నా సక్కనిరాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా…. రా…. రా….

నువ్వు సిన్ననాటి నుండి
తిరిగేటి దోస్తయినా
ఇప్పుడున్నపాటుగా
ఇష్టాన్ని పెంచుకున్నా

రోజు పక్క పక్క సీటులోనే
కూసునే వెళుతున్నా
నేడు యేలు తాకితేనే
చక్కిలిగింతల్లో మునుగుతున్నా

ఎన్నెండ్లకు నీ కండ్లను
నేసూటిగా సూడలేకున్నా
సాటుగా దాగుడుమూతల ఆటరా

నీ సేతిల సెయ్యేసిమరీ
సెప్పాలని ఉన్నదిరా
లోపలేదో లొల్లి జరుగుతాంది
వశపడతలే నీవల్లనే

రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు
రావేరా……..

రాజు నా సక్కనిరాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా…. రా…. రా….

నిన్ను సూసుకుంట
వంద ఏళ్లయినా బతికేస్తా
నీ పేరు తలుసుకుంట
ఎన్నాళ్లయినా ఉండిపోతా

నీ ఒక్కని కోసం
లోకాన్ని మొత్తం వదిలేస్తా
నువ్వు పక్కనుంటే సాలు
ఎక్కడికైనా కదిలొస్తా

ఏ గడియలో నువ్వు నచ్చినవో
సచ్చిన నిన్ను విడువను
ఈ పిచ్చిని ప్రేమంటావో
ఏమంటావో …..

ఈ ఆశను అరిగోసను
ఓ నిముషము నే సైసనురా
లగ్గమింక జేసుకొని
నీ పిల్లలకు తల్లినైపోతా

రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు
రావేరా……..

రాజు నా సక్కనిరాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా…. రా…. రా….

“Raju Naa Balaraju Lyrical” Song Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top