Pretty Pretty Song Lyrics – Bubblegum

Pretty Pretty Song Lyrics - Bubblegum

Pretty Pretty Song Lyrics written by Kittu Vissapragada, sung by Raviprakash Chodimalla and music by Sricharan Pakala. Pretty Pretty Song from the movie “Bubblegum” starringRoshan Kanakala, Maanasa Choudhary, directed by Ravikanth Perepu and Produced by Maheshwari Movies, People Media Factory.

Pretty Pretty Song Lyrics Info

SongPretty Pretty
MusicSricharan Pakala
LyricsKittu Vissapragada
SingerRaviprakash Chodimalla
CastRoshan Kanakala, Maanasa Choudhary,
Harsha Chemudu, Kiran Macha,
Anannyaa Akulaa, Harshvardhan
BannersMaheshwari Movies, People Media Factory
Music LabelSongy Music South

Pretty Pretty Song Lyrics In Telugu

నారీ ! నా హార్ట్ లో బీటే చెయ్ జారీ
నారీ ! ఇటు తిరగండోసారి
నారీ ! నీ నీడల్లో నా రహదారి
నారీ ! ఆణువణువూ నిను కోరి

పెదవంచు వైపు నా కంటి చూపు
రుచి చూడమంటూ నను చంపేస్తూ ఉందే
నా పంటి గాటు పెడుతున్న చోట
నీ నెత్తురు తేనె జల్లైపోతుందే

ప్రెట్టి ప్రెట్టి …. తిప్పలు పడేలా
ప్రెట్టీ ప్రెట్టీ …తప్పులు చేయాలా…
ప్రెట్టీ ప్రెట్టీ…చుక్కలు జారేలా
ప్రెట్టీ ప్రెట్టీ…. ఎక్కిళ్ళు రావాలా

నా నరనరమున నీ వల్లే
తెలియని సెగలెగసెలే
నిను తాకుతూ ఉంటే గోరే గుచ్చేసిందే

నీ నఖశిఖలని తడిమిందే
నను అడగని నా చెయ్యి
హక్కేదో పొంది నిన్నే చుట్టేసిందే

హద్దుల్లో ఉండాలా? నిద్దర్లే మానాలా?
ముద్దర్లే వెయ్యాలా ఆలోచిస్తుంటే
యుద్ధంలో ఉండగా ఇద్దరిలో ఓ లావా
సిద్ధంగా పొంగించే వేడే పుట్టిందే

ఊపిరి వేగాలే పెంచేలా ఊగాలే
గాయాలే రేగేలా ఘోరాలే చెయ్యాలే
నీ శబ్దం పోయేలా నిశ్శబ్దం చేరేలా
నిట్టూర్చి చెమటల్లో తడిసే పోవాలే

ప్రెట్టీ ప్రెట్టీ…. చుక్కలు జారేలా
ప్రెట్టీ ప్రెట్టీ… ఎక్కిళ్ళు రావాలా
ప్రెట్టీ ప్రెట్టీ… తిప్పలు పడేలా
ప్రెట్టీ ప్రెట్టీ… తప్పులు చెయ్యాలా

Pretty Pretty Song Lyrics YouTube Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top