Premisthunna song Lyrics in English
Premisthunna…..Premisthunna…..
Nee premalo….Jeevisthunnaa…..
Aashaki ivvaale aayuvu posaave…..
Kothaga naa brathuke teepini chesaave…
Ee muddu mana prema guruthugaa……
Manasuna daachukuntane…..
Mana kathalaanti maro katha…..
Charithalo undadantaane….
Premisthunna….Premisthunna…..
Nee premalo…. Jeevisthunnaa…..
Nuvvu edure nilabadithe….
Veligenule naa kantipaapalu
Oka nimisham vadhilelithe…..
Kurisenule…. kanneeti dhaaralu
Apudepudo…
allukunna bandhamidi
Chedhuradhuga.. Cheragadhuga….
Muripemuga….
Penchukunna Prema nidhi
Karagadhuga…. karagadhuga….
Maranamu lelnidhokkate….
Adi mana prema puttuke
Premisthunna….. Premisthunna….
Nee premalo…Jeevisthunnaa….
Nanu epudoo maruvanani
Parichaavule chethullo chethini
Nannu vadilee Brathakavanee..
Telesindile nee swaasa nenani..
Nuvvu tarachoo…
naa oohallo undipodam
Manasukade varamu kadaa….
Anuvanuvoo…..
neelo nanne nimpukodam
Pagati kale anavu kadha….
Malinamu leni premakee…
Nuvu oka saakshyamavu chelee…
Premisthunna….. Premisthunna……
Nee premalo….Jeevisthunnaa……..
Aashaki ivvaale aayuvu posaave…..
Kothaga naa brathuke……
teepini chesaave…..
Ee muddu mana prema guruthugaa……
Manasuna daachukuntane…..
Premisthunna song Lyrics in Telugu
ప్రేమిస్తున్నా…ప్రేమిస్తున్నా…..
నీప్రేమలో….జీవిస్తున్నా….
ఆశకి ఇవ్వాళే……ఆయువు పోసేవే….
కొత్తగ నా బ్రతుకే…తీపిని చేసావే…
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా….
మనసున దాచుకుంటనే…
మన కథలాంటి మరో కథా…..
చరితలో ఉండదంటానే….
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
నీప్రేమలో…జీవిస్తున్నా….
నువ్వు ఎదురే నిలబడితే….
వెలిగెనులే నా కంటిపాపలు
ఒక నిమిషం వదిలేలితే….
కురిసెనులే….. కన్నీటి ధారలు
అపుడెపుడో..
అల్లుకున్న బంధమిది
చెదురదుగా….చెరగదగా…
మురిపెముగా పెంచుకున్న ప్రేమ నిధి
కరగదుగా కరగదుగా…..
మరణము లేనిదొక్కటే
అది మన ప్రేమ పుట్టుకే…..
ప్రేమిస్తున్నా….ప్రేమిస్తున్నా…..
నీప్రేమలో…జీవిస్తున్నా….
నను ఎపుడు మరువనని
పరిచావులే చేతుల్లో చేతిని
నన్ను వదిలీ బ్రతకవనీ…..
తెలిసిందే నీ శ్వాస నేననీ…..
నువ్వు తరచూ…..
నా ఊహల్లో ఉండిపోడం
మనసుకదే ….వరము కదా…..
ఆణువణువూ….
నీలో నన్నే నింపుకోడం
పగటి కలే ….అవును కదా……
మలినములేని ప్రేమకీ……
నువు ఒక సాక్ష్యమవు చెలీ…..
ప్రే మిస్తున్నా….ప్రేమిస్తున్నా…..
నీప్రేమలో…..జీవిస్తున్నా….
ఆశకి ఇవ్వాళే……ఆయువు పోసేవే….
కొత్తగ నా బ్రతుకే…తీపిని చేసావే…
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా….
మనసున దాచుకుంటనే…
మన కథలాంటి మరో కథా…..
చరితలో ఉండదంటానే….
“Baby – Premisthunna Lyrical” Song Video