Oka Manasu Song Lyrics – Tantiram

Oka Manasu Song Lyrics

Oka Manasu Song Lyrics: Oka Manasu song from ‘Tantiram’ Starring Srikanth Gurram, Priyanka Sharma & others. Music Composed by Ajay Arasada. Directed by Meher Deepak. Oka Manasu Song Lyrics penned by Bhaskarabhatla and sung by Haricharan, Lipsika.

Oka Manasu Song Lyrics Info

SongOka Manasu
LyricsBhaskarabhatla
SingersHaricharan & Lipsika
MovieTantiram
StarringSrikanth Gurram, Priyanka Sharma, Avinash Yelandur
BannerCinema Bandi Productions
Music LabelSaregama India Limited

Oka Manasu Song Lyrics In Telugu

ఒక మనసే దొరికే…. గడిచిన ఇన్ని రోజులకి
తన ఒడిలో చేరా తొలిసారిగా….
అడుగులలో నాతో…. అడుగులు వేసి వస్తుంటే
చులకనగా చూసా మన్నించవా…
ప్రేమా…. మనసున తొలివారమా….
ప్రేమా….. నిలువున పరవశమా….
నువ్వు లేనిదే గాలాడదు
నూరేళ్లు వుండవే నాతోనే….

పువ్వుల తోట నేను…. వీచే గాలివి నువ్వు
నీ చేతుల్లో బంధీనయ్యే భాగ్యం నాకివ్వు
తీరం కాదా నేను…. ఆ ఎగిసే అలవే నువ్వు….
నీపాదం తాకి పులకించేటి వరమే ఇవ్వు….

నీలాల కన్నుల్లో దాచేయ్ నన్నింకా
దర్జాగా చూసుకుంటా నిన్నే జన్మంతా
నీ నీడ నేనేగా…. వదిలేదే లేదింకా ….
తోడుంటా నడిచే దారంతా …..

ఒక మనసే పలికే…. పిలిచిన ఇన్ని రోజులకి
తన జతనే కోరా…. ఇన్నాళ్లుగా
తలచినదే జరిగే…. కలతలు తీరిపోతుంటే
కిలకిలలే చూసా…. కళ్లారగా
ప్రేమా….. తెలియని సంబరమా
ప్రేమా…. తేనెల సంతకమా
నువ్వు లేనిదే నే లేనులే
నా ప్రాణమున్నది నీలోనే…..

Oka Manasu Song Lyrics YouTube Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top