Oka Aasa Undayya Song Lyrics In Telugu

Oka Aasa Undayya  Song Lyrics In Telugu from the Latest Christian Songs 

Oka Aasa Undayya Song Lyrics In Telugu

Oka Aasa Undayya Song Lyrics In Telugu

ఒక ఆశ ఉందయ్యా…. నా కోరిక తీర్చాయ్యా…
నా మనవిను యేసయ్యా…. ప్రత్యుత్తరమిమ్మయ్యా…
యేసయ్యా…. నా ఆశ తీర్చయ్యా …

ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా
ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా.ప్రత్యుత్తరమిమ్మయ్యా

యవనకాలమందు నీ కాడి మోయాగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా
యవనకాలమందు నీ కాడి మోయాగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా

ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా

యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
ఈ తరములో మా మనవులను అలకించవా
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా
ఈ తరములో మా మనవులను అలకించవా
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా

ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా

నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా
నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా

ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా

మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా
మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా

ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా
ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా

యవనకాలమందు నీ కాడి మోయాగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా
యవనకాలమందు నీ కాడి మోయాగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా

ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top