
Oh My Friend song Lyrics: Oh My Friend song from the Telugu movie ‘Roti Kapda Romance’ starring Harsha Narra, Sandeep Saroj, Supraj Ranga, Tarun. Directed by Vikram Reddy. Oh My Friend song Lyrics written by Krishna Kanth, sung by Karthik and Music Composed by Harshavardhan Rameshwar.
Song Credits:
Song: Oh My Friend
Singer: Karthik
Lyrics: Krishna Kanth
Music Director: Harshavardhan Rameshwar
Movie: Roti Kapda Romance
Cast: Harsha Narra, Sandeep Saroj, Supraj Ranga, Tarun
Writer & Director: Vikram Reddy
Producer: Bekkem Venugopal, Srujan Kumar Bojjam
Music Label: Saregama India Limited
Oh My Friend song Lyrics In Telugu
ఓ ఓ ఓ వుయ్ జస్ట్ నౌ ఫీల్ లైక్ ఏ ఫ్లై
ఓ ఓ ఓ వుయ్ జస్ట్ నౌ ఫీల్ లైక్ ఏ ఫ్లై
రోటి కప్డా రొమాన్స్ జిందగీ
రోటి కప్డా రొమాన్సే
రోటి కప్డా రొమాన్స్ జిందగీ
రోటి కప్డా రొమాన్సే
ఒకరికొకరై చివరి దాకా
కలిసి నడిచే దారి స్నేహం
కుషీగా ఉన్నా కష్టాలలోన
విడిచిపోని వాడే నేస్తం
నీ పర్సే ఖాళీగున్న బేవార్సుగా నువ్వుంటున్నా
బ్రేకప్ అయి ఏడుస్తున్నా తోడుగా ఉండడా….
గ్యాపొచ్చి దూరంగున్నా నువ్వేమీ చెప్పుకున్నా…
ప్రోబ్లెంలో మిడ్ నైట్ అయినా ఫ్రెండ్ ఒకడే రాడా….
ఓ మై ఫ్రెండ్ ఓ ఓ ఓ …. ఓ మై ఫ్రెండ్ ఓ ఓ ఓ
స్నేహానికే సలాం ఓ ఓ ఓ …..
ఓ మై ఫ్రెండ్ ఓ ఓ ఓ …. ఓ మై ఫ్రెండ్ ఓ ఓ ఓ
స్నేహానికే గులాం ఓ ఓ ఓ …..
రోటి కప్డా రొమాన్స్ జిందగీ
రోటి కప్డా రొమాన్సే
రోటి కప్డా రొమాన్స్ జిందగీ
రోటి కప్డా రొమాన్సే
ఓ ఓ ఓ వుయ్ జస్ట్ నౌ ఫీల్ లైక్ ఏ ఫ్లై
ఓ ఓ ఓ వుయ్ జస్ట్ నౌ ఫీల్ లైక్ ఏ ఫ్లై
బ్యాక్ బెంచ్ కథలతో మొదలురా
బ్యాక్ బోన్ లాగా నీతో నిలవడా
బాడ్ టైం లోనకూడా విడువకా
బాండింగ్ వుండే వాడే ఫ్రెండురా
ప్రతిరోజు పక్కనున్న బోరంటూ కొట్టడు
బేసిగ్గా యెదవే అయినా దోస్తీలో హ్యాండ్ ఇవ్వడు
ఒక బీడీ బీరే వున్నా షేరింగ్ ఇస్తడు
నువ్వు రిచ్ అయినా పూర్ అయినా నీతోనే ఉంటాడు…
ఓ మై ఫ్రెండ్ ఓ ఓ ఓ …. ఓ మై ఫ్రెండ్ ఓ ఓ ఓ
స్నేహానికే సలాం ఓ ఓ ఓ …..
ఓ మై ఫ్రెండ్ ఓ ఓ ఓ …. ఓ మై ఫ్రెండ్ ఓ ఓ ఓ
స్నేహానికే గులాం ఓ ఓ ఓ …..
రోటి కప్డా రొమాన్స్ జిందగీ
రోటి కప్డా రొమాన్సే
రోటి కప్డా రొమాన్స్ జిందగీ
రోటి కప్డా రొమాన్సే
Oh My Friend song Lyrics In English
Oh…Ohhh. . .Ohhh…We Just Now Feel Like A Fly
Oh…Ohhh…Ohhh. . .We Just Now Feel Like A Fly
Roti Kapda Romance Zindagi
Roti Kapda Romanceee….
Roti Kapda Romance Zindagi
Roti Kapda Romanceee….
Okarikokarai Chivari Daaka
Kalisi Nadiche Daari Sneham
Kushiga Vunnaa Kashtaalalonaa
Vidichiponi Vaade Nestham
Nee Purse Kaaligunna Bevarsuga Nuvvuntunna
Breakup Ayi Edusthunna Thoduga Vundadaa…
Gyaapochhi Doorangunnaa Nuvvemi Cheppakunna
Problemlo Midnight Ayinaa Friend Okade Raadaa…..
Oh My Friend Oh H H… Oh My Friend Oh H H…
Snehaanike Salaam Oh H H…
Oh My Friend Oh H H… Oh My Friend Oh H H…
Snehaanike Ghulaam Oh H H H….
Roti Kapda Romance Zindagi
Roti Kapda Romanceee….
Roti Kapda Romance Zindagi
Roti Kapda Romanceee….
Oh…Ohhh. . .Ohhh…We Just Now Feel Like A Fly
Oh…Ohhh…Ohhh. . .We Just Now Feel Like A Fly
Back Bench Kathalatho Modhalura
Back Bone Laagaa Nitho Nilavadaa
Bad Time Lonaakudaa Viduvakaa
Bonding Vunde Vaade Frienduraa
Prathiroju Pakkanunna Borantu Kottadu
Basic Gaa Yedhave Ayinaa Dhostheelo Hand Ivvadu
Voka Beedi Beere Vunnaa Sharingu Isthadu
Nuvvu Rich Ayina Poor Ayina Nithone Vuntadu . . .
Oh My Friend Oh H H… Oh My Friend Oh H H…
Snehaanike Salaam Oh H H…
Oh My Friend Oh H H… Oh My Friend Oh H H…
Snehaanike Ghulaam Oh H H H….
Roti Kapda Romance Zindagi
Roti Kapda Romanceee….
Roti Kapda Romance Zindagi
Roti Kapda Romanceee….
Oh My Friend song Lyrics Video
Note: If you find any mistakes in these lyrics, please feel free to contact us or leave a comment below. We would be more than willing to make the necessary corrections.
మీరు ఈ లిరిక్స్లో ఏవైనా తప్పులు కనుగొంటే, దయచేసి దిగువన కామెంట్ చేయడానికి సంకోచించకండి. మేము అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటాము.