Odipoyinaa Song Lyrics in English & Telugu

This is the official video of the song – Odipoyina ( ఓడిపోయినా?) which gives a strong message of not giving up despite the challenges of life because we believe in a living God.
Latest telugu christian songs 2023

“Odipoyina?” Song Info

Song Name
Odipoyina?
Lyrics, tune, composed, sung, directed, produced
Surya Teja

Odipoyinaa Song Lyrics in English

Odipoyina… parugettadenu
Virigipoyina…. konasagedanu
O…Naligipoyina…ney nilabadenu
Pagilipoyina… poradenu

Odipoyina… parugettadenu
Virigipoyina…. konasagedanu
O…Naligipoyina…ney nilabadenu
Pagilipoyina… poradenu

Yesayya neevundaga
naalo neeve nivasinchaga

Yesayya neevundaga
naalo neeve nivasinchaga

Yakobu poradaga…. Ashirwadinchitive
Moshe chetulettaga…. jayamunu Ichitive
Peturu aduguveyaga….Neeti meeda nadipithive
Yehoshuva matladaga…. suryuni aapitive

Edi em ayinanu.. evaru em annanu
Edi em ayinanu.. evaru em annanu
Edi em ayinanu… evaru em annanu
Edi em ayinanu..evaru em annanu

Naa devudu thodundaga – asadhyame ledu ilalo
Naa devudu thodundaga – asadhyame ledu ilalo….
Ho… ho… ho…..ho…..

Ney jadiyanu – Yesu namamulo
Ney bedaranu – yesu namamulo
Ney krunganu – yesu namamulo
Ney kulanu – yesu namamulo

Ney jadiyanu – Yesu namamulo
Ney bedaranu – yesu namamulo
Ney krunganu – yesu namamulo
Ney kulanu – yesu namamulo

Ney jadiyanu
ney bedaranu
ney krunganu
ney kulanu
ney vanganu
ney viruganu
poradedanu Nenu

Ney jadiyanu
ney bedaranu
ney krunganu
ney kulanu
ney vanganu
ney viruganu
poradedanu Nenu

Odipoyina… parugettadenu
Virigipoyina…. konasagedanu
O…Naligipoyina…ney nilabadenu
Pagilipoyina… poradenu

Odipoyinaa Song Lyrics in Telugu

ఓడిపోయినా… పరుగెట్టేదను
విరిగిపోయినా … కొనసాగేదను
ఓ… నలిగిపోయినా.. నే నిలబడెదను
పగిలిపోయినా.. పోరాడెదను

ఓడిపోయినా… పరుగెట్టేదను
విరిగిపోయినా … కొనసాగేదను
ఓ… నలిగిపోయినా.. నే నిలబడెదను
పగిలిపోయినా.. పోరాడెదను

యేసయ్యా నీవుండగా
నాలో నీవే నివసించగా

యేసయ్యా నీవుండగా
నాలో నీవే నివసించగా

యాకోబు పోరాడగా… ఆశీర్వదించితివే
మోషే చేతులెత్తగా…. జయమును ఇచ్చితివే
పేతురు అడుగువేయగా… నీటిమీద నడిపితివే
యెహోషువా మాట్లాడగా…. సూర్యుని ఆపితివే

ఏది ఏం అయిననూ … ఎవరు ఏం అన్నను
ఏది ఏం అయిననూ … ఎవరు ఏం అన్నను
ఏది ఏం అయిననూ … ఎవరు ఏం అన్నను
ఏది ఏం అయిననూ … ఎవరు ఏం అన్నను

నా దేవుడు తోడుండగా.. అసాధ్యమే లేదు ఇలలో
నా దేవుడు తోడుండగా.. అసాధ్యమే లేదు ఇలలో….
హో …. హో ….హో ….

నే జడియను యేసు నామములో
నే బెదరను యేసు నామములో
నే క్రుంగను యేసు నామములో
నే కూలను యేసు నామములో

నే జడియను యేసు నామములో
నే బెదరను యేసు నామములో
నే క్రుంగను యేసు నామములో
నే కూలను యేసు నామములో

నే జడియను యేసు నామములో
నే బెదరను యేసు నామములో
నే క్రుంగను యేసు నామములో
నే కూలను యేసు నామములో

నే జడియను
నే బెదరను
నే క్రుంగను
నే కూలను
నే వంగను
నే విరుగను
పోరాడెదను నేను

నే జడియను
నే బెదరను
నే క్రుంగను
నే కూలను
నే వంగను
నే విరుగను
పోరాడెదను నేను

ఓడిపోయినా… పరుగెట్టేదను
విరిగిపోయినా … కొనసాగేదను
ఓ… నలిగిపోయినా.. నే నిలబడెదను
పగిలిపోయినా.. పోరాడెదను

“Odipoyina?” Song Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top