Ninu Namminacho నిను నమ్మినచో సిగ్గుపడనీయవు Song Lyrics – Christian Songs

Ninu Namminacho నిను నమ్మినచో సిగ్గుపడనీయవు Song Lyrics

Ninu Namminacho నిను నమ్మినచో సిగ్గుపడనీయవు Song Lyrics In Telugu

నిను నమ్మినచో సిగ్గుపడనీయవు
నను నెమ్మదితో నీవే ఉంచెదవు
ఆపత్కాలమున నమ్ముకొనదగిన

అ.ప: యేసూ నీవే ఆధారము
యేసూ నీవే నా ప్రాణము

తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను
బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను

బలమును నమ్ముకొని భంగపడ్డానుశక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను

ధనమును నమ్ముకొని దగాపడ్డాను
సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను

మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డానుసత్యవంతుడా ఆశ్రయుడవనినీ చెంతకు చేరాను

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top