
Nee Nama Smarana Yesayya Song Lyrics from latest telugu christian songs 2023 || nee nama smarana ||
Nee Nama Smarana Yesayya Lyrics
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య
నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య
నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య
నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య
నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్
ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం
విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం
ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం
విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం
చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా
చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా
మరువను యేసునామము విడువను ఆయన స్నేహం
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య
నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య
నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్
పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం..
పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం …
పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం..
పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం …
సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా…
సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా…
మరువను యేసు నామము –
విడువను అయన స్నేహం..
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
మరువనయా… ఆ..ఆ
విడువనయా…. ఆ.. ఆ
మరువనయా… ఆ..ఆ
విడువనయా…. ఆ.. ఆ
మరువనయా… ఆ..ఆ
విడువనయా…. ఆ.. ఆ
మరువనయా… ఆ..ఆ
విడువనయా…. ఆ.. ఆ
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..