“Nee Kanulalo” Song Info
Nee Kanulalo Song Lyrics In English
Nee Kanulalo Emunnadho
Naa Hrudayame Thonikene
Nee Adugula Chiru Savvadike
Naa Paadhame Kadhilene
Nenu Nenu Gaa Lene Lenu Gaa
Nee Dhaarilo Nadhichakaa
Ohh Naa Kannulaa
Ohh Naa Vennelaa
Nanne Neevela
Maarchaave Ilaa
Nee Kanulalo Emunnadho
Naa Hrudayame Thonikene
Nee Adugula Chiru Savvadike
Naa Paadhame Kadhilene
Neekalaa Cheruva Avuthune
Nannu Ne Marichaane
Emito Emavuthunnano
Nee Dhyasaloo
Nimisham Nuvu Kanabadakunte
Yugame Ayinattundhe
Neetho Aa Kasepainaa
Entho Bagundhe
Oh Naa Kannulaa
Oh Naa Vennelaa
Ninne Anthalaa
Premincha Nenilaa
Nee Kanulalo Emunnadho
Naa Hrudayame Thonikene
Nee Adugula Chiru Savvadike
Naa Paadhame Kadhilene…
Manasulo Neepai Ishtanne
Premagaa Malichaane
Swagatham Priyathama
Nee Kosam Edha Therichaane
Gathame Maarche Veelunte
Neetho Nimpesthaane
Repe Em Kaavalante
Nuvvu Chaalantane
Oh Naa Kannulaa
Oh Naa Vennelaa
Naalo Swasala
Cheraave Ilaa
Nee Kanulalo Song Lyrics In Telugu
నీ కనులలో ఏమున్నదో
నా హృదయమే తొణికెనే
నీ అడుగుల చిరు సవ్వడికే
నా పాదమే కదిలెనే
నేను నేను గా లేనే లేను గా
నీ దారిలో నడిచాక
ఓ నా కన్నులా
ఓ నా వెన్నెలా
నన్నే నీవెల
మార్చావే ఇలా
నీ కనులలో ఏమున్నదో
నా హృదయమే తొణికెనే
నీ అడుగుల చిరు సవ్వడికే
నా పాదమే కదిలెనే
నీకలా చేరువ అవుతూనే
నన్ను నే మరిచానే
ఎమిటో ఏమవుతున్నానో
నీ ధ్యాసలో
నిమిషం నువ్వు కనబడకుంటే
యుగమే అయినట్టుందే
నీతో ఆ కాసేపైనా
ఎంతో బాగుందే
ఓ నా కన్నులా
ఓ నా వెన్నెలా
నిన్నే అంతలా
ప్రేమించా నేనిలా
నీ కనులలో ఏమున్నదో
నా హృదయమే తొణికెనే
నీ అడుగుల చిరు సవ్వడికే
నా పాదమే కదిలెనే
మనసులో నీపై ఇష్టాన్నే
ప్రేమగా మలిచానే
స్వాగతం ప్రియతమా నీ కోసం
ఎద తెరిచానే
గతమే మార్చే వీళుంటే
నీతో నింపేస్తానే
రేపే ఏం కావాలంటే
నువ్వు చాలంటానే
ఓ నా కన్నులా
ఓ నా వెన్నెలా
నాలో శ్వాసల
చేరావే ఇలా