LENIVI UNNATUGA( లేనివిఉన్నట్టుగా ) Lyrics Latest Telugu Christian song Lyrics, Tune, Music & Voice by Dr. A.R.Stevenson
LENIVI UNNATUGA( లేనివిఉన్నట్టుగా ) Lyrics In Telugu
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
అలవి కానివి సాధ్యపరచే శక్తిమంతుడు
అలవి కానివి సాధ్యపరచే శక్తిమంతుడు
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
యేసు గాక లేడు వేరెవడు
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
ముసలితనములో సుతుని పొందుట – అబ్రహాముకసాధ్యము
ముసలితనములో సుతుని పొందుట – అబ్రహాముకసాధ్యము
మహిమపరచెను దేవుని – నిలిపి నమ్మకము
మహిమపరచెను దేవుని – నిలిపి నమ్మకము
అనేకులకు తండ్రియాయెను – ఫలించె వాగ్ధానము
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
యేసు గాక లేడు వేరెవడు
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
సూర్యచంద్రుల నాపివేయుట – యెహోషువాకసాధ్యము
సూర్యచంద్రుల నాపివేయుట – యెహోషువాకసాధ్యము
నరుని మనవిని దేవుడు – వినెను ఆ దినము
నరుని మనవిని దేవుడు – వినెను ఆ దినము
సులువుగానే సాధ్యమాయెను – శత్రువు పై జయము
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
యేసు గాక లేడు వేరెవడు
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
జలములను పాయలుగ చేయుట – మోషేకసాధ్యము
జలములను పాయలుగ చేయుట – మోషేకసాధ్యము
అనుసరించెను ఆజ్ఞను – జరిగే అద్భుతము
అనుసరించెను ఆజ్ఞను – జరిగే అద్భుతము
కడలి మధ్య సాగిపోయెను – ధైర్యముగా జనము
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
యేసు గాక లేడు వేరెవడు
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
అలవి కానివి సాధ్యపరచే శక్తిమంతుడు
అలవి కానివి సాధ్యపరచే శక్తిమంతుడు
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు
యేసు గాక లేడు వేరెవడు
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు
LENIVI UNNATUGA( లేనివిఉన్నట్టుగా ) Lyrics In English
Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu
Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu
Alavi Kanivi Sadhyaparache Shaktimanthudu
Alavi Kanivi Sadhyaparache Shaktimanthudu
Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu
Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu
Yesu Gaka Ledu Verevadu
Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu
Musalithanamulo Suthuni Pondhuta – Abrahamu Kasaadhyamu
Musalithanamulo Suthuni Pondhuta – Abrahamu Kasaadhyamu
Mahimaparachenu Dhevuni – Nilipi Nammakamu
Mahimaparachenu Dhevuni – Nilipi Nammakamu
Anekulaku Thandriyayenu – Phalinche Vagdhanamu
Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu
Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu
Yesu Gaka Ledu Verevadu
Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu
Suryachandhrula Napiveyuta – Yehoshuva Kasaadhyamu
Suryachandhrula Napiveyuta – Yehoshuva Kasaadhyamu
Naruni Manavini Dhevudu – Vinenu Aa Dinamu
Naruni Manavini Dhevudu – Vinenu Aa Dinamu
Suluvugane Sadhyamayenu – Sathruvupai Jayamu
Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu
Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu
Yesu Gaka Ledu Verevadu
Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu
Jalamulanu Payaluga Cheyuta – Moshe Kasaadhyamu
Jalamulanu Payaluga Cheyuta – Moshe Kasaadhyamu
Anusarinchenu Aajnanu – Jarige Adbhuthamu
Anusarinchenu Aajnanu – Jarige Adbhuthamu
Kadali Madhya Saagipoynu – Dhairyamuga Janamu