Krupa Kiranama Song Lyrics in English
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Anudinam nee divya sannidhilo
Anukshanam nee krupa talanchuchoo
Krutaghnathatho paadeda
sthuthi keerthana
Kadavari varaku nee saakshiga
Keerthinthunu naa jeevitha kaalamanthaa
Ninu sthothrinchunu
Ee aayuvu unnantha varaku
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Sramala tarangamule ghoshinchaga
Naa naavananthatini chadarepine
Nimmalamaina nee vaakkutho
Anudinam dhairyamuga nadipinchina
Sramala tarangamule ghoshinchaga
Naa naavananthatini chadarepine
Nimmalamaina nee vaakkutho
Anudinam dhairyamuga nadipinchina
Janamulu neeku swaasthyamuga
Bhootudi varaku nee sothugaa
Pramaaninchina nee pranaalikatho
Pranutinchi saageda O saagara!
Pramaaninchina nee pranaalikatho
Pranutinchi saageda O saagara!
Keroobulatho ninu keerthinthunu
Leraapulatho ninu sthotrinthunu
Keroobulatho ninu keerthinthunu
Leraapulatho ninu sthotrinthunu
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Edaarilona e daari teliyaka
Neechentha cheri karunimpa vedaga
Koti sooryula tejassutho
Naa mundu nadachi nadipinchina
Edaarilona e daari teliyaka
Neechentha cheri karunimpa vedaga
Koti sooryula tejassutho
Naa mundu nadachi nadipinchina
Maargamulanni saralaparachi
Throvalanni sthiraparachitive
Athisresthamaina nee sanghamulo
Aananda kshethrudanai ne saageda
Athisresthamaina nee sanghamulo
Aananda kshethrudanai ne saageda
Oo karunaamayaa….
Udayamuna ninu keerthinthunu
Dinamella ninu sthotrinthunu
Udayamuna ninu keerthinthunu
Dinamella ninu sthotrinthunu
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Sarvalokamulo nee mahimanu
Prakatinchutakai nanu erparachina
Vistaaramaina gorrelanu
Vastramuvale naakai dhariyinchinaa..
Sarvalokamulo nee mahimanu
Prakatinchutakai nanu erparachina
Vistaaramaina gorrelanu
Vastramuvale naakai dhariyinchinaa..
Santhosha dhvanitho ee sakala srusthti
Nee jaadala saaram vedajallu chunnavi
Samvatsaram nee dayaakiritam
Mahadaiswaryamunu kaliginchumaa
Samvatsaram nee dayaakiritam
Mahadaiswaryamunu kaliginchumaa
Nee krupakai….
Nee ventane ne nadichedanu
Nee chenthane ne cheredanu
Nee ventane ne nadichedanu
Nee chenthane ne cheredanu
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Anudinam nee divya sannidhilo
Anukshanam nee krupa talanchuchoo
Krutaghnathatho paadeda
sthuthi keerthana
Kadavari varaku nee saakshiga
Krutaghnathatho paadeda
sthuthi keerthana
Kadavari varaku nee saakshiga
Keerthinthunu naa jeevitha kaalamanthaa
Ninu sthothrinchunu
Ee aayuvu unnantha varaku
Aaraadhinthunu anuraagaalatho
Aaraadhinthunu anubandhaalatho
Krupaa kiranama naalo nilayama
Neeve gnaapakam naalo dhyaanaardham
Krupa Kiranama Song Lyrics in Telugu
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
ఆనుదినం నీ దివ్య సన్నిధిలో
అనుక్షణం నీ కృప తలంచుచూ
కృతజ్ఞతతో పాడెద స్తుతి కీర్తన
కడవరి వరకు నీ సాక్షిగా
కీర్తింతును నా జీవితకాలమంతా
నిను స్తోత్రింతును ఈ ఆయువు ఉన్నంతవరకు
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
శ్రమల తరంగములె ఝౌషించగా
నా నావనంతటిని చదరేపెనే
నిమ్మలమైన నీ వాక్కుతో
అనుదినం ధైర్యముగా నడిపించినా
శ్రమల తరంగములె ఝౌషించగా
నా నావనంతటిని చదరేపెనే
నిమ్మలమైన నీ వాక్కుతో
అనుదినం ధైర్యముగా నడిపించినా
జనములు నీకు స్వాస్థ్యముగా,
భూతుది వరకు నీ సొత్తుగా..
ప్రమాణించినా నీ ప్రణాళికతో
ప్రణుతించి సాగేదా ఓసాగరా!
ప్రమాణించినా నీ ప్రణాళికతో
ప్రణుతించి సాగేదా ఓసాగరా!
కెరూబులతో నిను కీర్తింతును
సేరాపులతో నిను స్తోత్రింతును
కెరూబులతో నిను కీర్తింతును
సేరాపులతో నిను స్తోత్రింతును
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
ఎడారిలోన ఏ దారి తెలియక
నీ చెంత చేరి కరుణింప వేడగా
కోటి సూర్యుల తేజస్సుతో
నా ముందు నడచి నడిపించిన
ఎడారిలోన ఏ దారి తెలియక
నీ చెంత చేరి కరుణింప వేడగా
కోటి సూర్యుల తేజస్సుతో
నా ముందు నడచి నడిపించిన
మార్గములన్నీ సరాళపరచి
త్రోవలన్నీ స్థిరపరచితివే
అతిశ్రేష్టమైన నీ సంఘములో
ఆనంద క్షేత్రుడునై నే సాగేదా
అతిశ్రేష్టమైన నీ సంఘములో
ఆనంద క్షేత్రుడునై నే సాగేదా
ఓ కరుణామయా ….
ఉదయమున నిను కీర్తింతును
దినమెల్ల నిను స్తోత్రింతును
ఉదయమున నిను కీర్తింతును
దినమెల్ల నిను స్తోత్రింతును
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
సర్వలోకములో నీ మహిమను ప్రకటించుటకై
నను ఏర్పరచినా
విస్తారమైన గొర్రెలను వస్త్రము వలే నాకై ధరియించినా..
సర్వలోకములో నీ మహిమను ప్రకటించుటకై
నను ఏర్పరచినా
విస్తారమైన గొర్రెలను వస్త్రము వలే నాకై ధరియించినా..
సంతోషధ్వనితో ఈ సకల సృష్టి
నీ జాడల సారము వెదజల్లు చున్నవి.
సంవత్సరం నీ దయాకిరీటం
మహదైశ్వర్యమును కలిగించుమా
సంవత్సరం నీ దయాకిరీటం
మహదైశ్వర్యమును కలిగించుమా
నీకృపకై…
నీ వెంటనే నే నడిచెదను
నీ చెంతనే నే చేరెదును
నీ వెంటనే నే నడిచెదను
నీ చెంతనే నే చేరెదును
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
ఆనుదినం నీ దివ్య సన్నిధిలో
అనుక్షణం నీ కృప తలంచుచూ
కృతజ్ఞతతో పాడెద స్తుతి కీర్తన
కడవరి వరకు నీ సాక్షిగా
కృతజ్ఞతతో పాడెద స్తుతి కీర్తన
కడవరి వరకు నీ సాక్షిగా
కీర్తింతును నా జీవిత కాలమంతా
స్తోత్రింతును ఈ ఆయువు ఉన్నంతవరకు
ఆరాధింతును అనురాగాలతో
ఆరాధింతును – అనుభంధాలతో
కృపా కిరణమా నాలో నిలయమా
నీవే జ్ఞాపకం – నాలో ధ్యానార్థం
“KRUPA KIRANAMA” Song Video
SWAYAMKRUSHI KRUPA MINISTRIES