
Kalyani Vaccha Vacchaa Lyrics from the movie “The Family Star” starring Vijay Deverakonda, Mrunal Thakur Music Director by Gopi Sundar. Kalyani Vaccha Vacchaa Lyrics written by Ananta Sriram, sung by Mangli, Karthik and music by Gopi Sunder.
Song | Kalyani Vaccha Vacchaa |
---|---|
Music | Gopi Sundar |
Lyrics | Anantha Sriram |
Singers | Mangli, Karthik |
Movie | The Family Star |
Cast | Vijay Deverakonda, Mrunal Thakur |
Director | Parasuram |
Music Label | T-Series |
Kalyani Vaccha Vacchaa Lyrics In Telugu
కల్యాణి వచ్చా వచ్చా
పంచ కల్యాణి తెచ్చా తెచ్చా
ధమకు ధమా ధమారీ
చమకు చమా చమారీ
సయ్యారి సరాసరీ మొదలుపెట్టే సవారీ
డుముకు డుమా డుమారీ
జమకు జమా జమారీ
ముస్తాబై ఉన్నా మరి
అదరగొట్టేయి కచేరీ
చిటికెలు వేస్తోంది కునుకు చెడిన కుమారీ
చిటికెన వెలిస్తే చివరివరకు షికారీ
ఎన్నో పొందలెనక ఎంతో పదిలముగా
ఒదిగిన పుప్పొడిని నీకిప్పుడు అప్పగించా…
కల్యాణి వచ్చా వచ్చా
పంచ కల్యాణి తెచ్చా తెచ్చా
సింగారీ చెయ్యందించా
నేను గంభారీ సిద్ధంగుంచా
ధమకు ధమా ధమారీ
చమకు చమా చమారీ
సయ్యారి సరాసరీ మొదలుపెట్టే సవారీ
సాహో సమస్తము యేలుకొనేలా
సర్వము ఇవ్వాలని ముందరవుంచా
ఎగబడి దండయాత్ర చెయ్ రా
కలబడిపోతూ గెలిపిస్తా నీ పడచు కలని
బరిలో నిలిచే ప్రతిసారీ
అలసటలోనూ వదిలేకుండా వడిసి వడిసి
పడతను చూడే నిను కోరీ
తగవులు కదా ముగిసెను కదా
బిగిసిన ముడి తెగదిక పదా … ఆ ఆ ఆ ఆ
కల్యాణి వచ్చా వచ్చా
పంచ కల్యాణి తెచ్చా తెచ్చా
సింగారీ చెయ్యందించా
నేను గంభారీ సిద్ధంగుంచా
కల్యాణి వచ్చా వచ్చా
పంచ కల్యాణి తెచ్చా తెచ్చా
సింగారీ చెయ్యందించా
ఏనుగంభారీ సిద్ధంగుంచా
Kalyani Vaccha Vacchaa Video
Note: If you find any mistakes in these lyrics, please feel free to contact us or leave a comment below. We would be more than willing to make the necessary corrections.
మీరు ఈ లిరిక్స్లో ఏవైనా తప్పులు కనుగొంటే, దయచేసి దిగువన కామెంట్ చేయడానికి సంకోచించకండి. మేము అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటాము.