Jara Saiga Chesi Lyrics – Nilakanta

Jara Saiga Chesi Lyrics from the movie Nilakanta (Telugu) Starring Master Mahendran,Yashna Muthuluri & Neha Pathan and directed by Rakesh Madhavan. Jara Saiga Chesi lyrics written by Guduru krishna, sung by Geetha Madhuri and music by Mark Prashanth.

Jara Saiga Chesi Lyrics Info

Song NameNaa Kadhalo
SingersSurendranath N J, Jaya Sri Pallem
Music & LyricsSahityya Sagar
Movie NameTenant
Screenplay, Dialogues & DirectionY. Yugandhar
ProducerMogulla Chandrashekhar Reddy
BannerMahateja Creations
Music LabelAditya Music India

Jara Saiga Chesi Lyrics In Telugu

తూపులపాలెం తోపుల కచేరీకి
వచ్చిన కుర్రాళ్లందరికి
అత్త రత్తమ్మ చెప్పేదేమనగా
చిలక సరోజ రాబోతుంది
ఇక మీరు కాసుకుంటారో
చేసుకుంటారో మీ ఇష్టం

ఒరే అబ్బాయిలూ అంకుల్స్
ఇక తాళం తీసేయమంటారా
అరే కుర్రాళ్ళు ముసలాళ్ళు
ఇక మేళం వాయించమంటారా

ఆమ్మో చింతామణి కులుకాపి
బేగా మొదలు పెట్టావే భోగమేళం…

జర సైగ చేసి జర జర కన్ను కొట్టి చలో చలో రోయ్ …
జర పైకం ఇచ్చి జర జర ముద్దులెట్టి సవారి చెయ్ రోయ్ …
హా… మల్లెపూల తోట్టలోన మంచెం వెయ్యరోయ్ …
పుట్టతేన పట్టు తోన స్నానం ఆడ రోయ్ …
కంటిమీద కునుకు మాని ఓ పట్టు పట్టరోయ్ … ఆ ఆ ఆ
ప్రతిరేయంత జాగారం చేయిస్తారోయ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ
ప్రతిరేయంత జాగారం చేయిస్తారోయ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ

జర సైగ చేసి జర జర కన్ను కొట్టి చలో చలో రోయ్ …
జర పైకం ఇచ్చి జర జర ముద్దులెట్టి సవారి చెయ్ రోయ్ …

హా …. వయసునాకు వచ్చినాక .. నేను మెచ్చినోళ్ళు లేక ..
ఒంటిమీద పైట చెంగు నిల్వకుందిరో ..
పా ప పప పా పా పా పప
పా ప పప పా పా పా పప
మునులైన ఋషులైన బ్రహచారి గురులైన
కంటిచూపు తిప్పలేని సొగసు నాదిరో …
పా ప పప పా పా పా పప
సూదిలాగ గుచ్చుకునే చూపు చూడరో
పెగ్గుమీద పెగ్గు వేస్తే కిక్కురాదురో..
నా హగ్గు ఒక్కటిస్తే చాలు కైపు వేరురా ..
ఎక్కడబడితే అక్కడ దొరికే సరుకు కాదయా… ఆ ఆ ఆ
నే స్వర్గంలో దొరికేటి అమృతాన్ని రోయ్ … ఆ ఆ ఆ
నే స్వర్గంలో దొరికేటి అమృతాన్ని రోయ్ … ఆ ఆ ఆ

చీర కడితే సిగ్గు నాకు.. చీకటింట సుఖము నాకు
అడవిచాటు పెంచుకున్న అందం నేను రా
పా ప పప పా పా పా పప
గాజులాంటి ఇసుగు నాకు… గజ్జెలాంటి ఉప్పు నాకు
నులకమంచం పడక కడితే యమ మోజు రో…
పా ప పప పా పా పా పప
పాలల్లో శృంగారం కలిపి నీకు తాగిస్తా…
మురిపాలతో కొసరి కొసరి వడ్డిస్తా
వెన్నెల్లో వయసంతా నీకే అందిస్తారా
ఒంటిలోన వేడిపెంచి సెగలే పుట్టిస్తారా…
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కోహినూర్ వజ్రాన్ని నేను బావయ్యా..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఏ రాజైనా అప్ప్సరసకు తూగలేదయా…
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Jara Saiga Chesi Lyrics In English

Thoopulapalem Thopulo Kacheriki
Vachhesina Kurrallandhariki
Attha ratthamma Cheppedhemanaga
Chilaka Soroja Raabothundhi
ika meeru kaasukuntaro
chusukuntaro mee ishtam

ore abbailoo ankulsu
ika thaalam theesai mantaara
are kurraallu vayasaina musalaallu
ika melam vaayinchamantaaraa

Ammo Chintamani Kulukuaapi
Bega Modhalu Pettave Bogamelam…

Jara Saiga Chesi Jara Jara Kannu Kotti Chalo Chalo Roii…
Jara Paikam Icchi Jara Jara Mudhuletti Sawaari Cheyy Roii..
Haa…mallepoola Thotalona Manchem Veyyaroii..
Puttathena Pattu Thona Snanam Aadaroii
Kantimeedha Kunuku Maani Oo Pattu Patta RO… Aaaa AAA…..
Prathireyantha Jaagaram Cheyistharoii Aaaa.. AAA
Prathireyantha Jaagaram Cheyistharoii Aaaa.. AAA
Jara Saiga Chesi Jara Jara Kannu Kotti Chalo Chalo Roii…
Jara Paikam Icchi Jara Jara Mudhuletti Sawaari Cheyy Roii..

Ha…vayasunaaku vacchinaka..nenu Mecchinollu Leka..
Ontimeedha Paita Chengu Nilavakundhiroo…
……..Pa Pa Papa Pa Pa Pa papa………..
Munulaina Rushulaina Brammachari Gurulaina
Kanitichoopu Thippaleni Sogasu Naadhiroo…
………..Pa Pa Papa Pa Pa Pa Papa………
Soodhilaaga Gucchukune Choopu Choodaroo
Peggumeedha Peggu Vesthe Kickkuraadhuroo…
NA Huggu Okkatisthechaalu Kaipu Veruraa..
Yekkadabadithe Akkada Dhorike Saruku Kaadayaa..
………Aaaa a Aaaa…………..
NE Swargam Lo Dhoriketi Amruthaanni Roii..
………Aaaa a Aaaa…………..
NE Swargam Lo Dhoriketi Amruthaanni Roii..
………Aaaa a Aaaa…………..

Cheerakadithe Siggu Naaku..cheekatinta Sukamu Naaku
Aadavichaatu Penchukunna Andham Nenu Ra
………Pa Pa Pa Pa Papa Papa Pa…………..
Gaajulanti Isugu Naaku..gajjelante Uppu Naaku
Nulakamancham Padaka Kadithe Yema Moju Roo…
……………Pa Pa Pa Pa Papa Papa Pa………..
Paalallo Srungaram Kalipi Neeku Thaagistha…
Muripalatho Kosari Kosari Vaddisthara
Vennello Vayasantha Neeke Andhisthara
Ontilona Vedipenchi Segale Puttisthara…
………..AA AAA AA AAA……….
Kohinoor Vajranni Nenu Baavayya…
…………AA AAA AA AAA……….
Ye Rajaina Apsarasaku Thoogaledaya…
…………AA AAA AA AAA…………….

Jara Saiga Chesi Lyrics YouTube

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top