Hathavidi Song Lyrics from Miss Shetty Mr Polishetty

Miss Shetty Mr Polishetty is the Latest 2023 Telugu Movie ft. Anushka Shetty and Naveen Polishetty. Music by Radhan & Directed by Mahesh Babu P. Produced by UV Creations.


Hathavidi Song Lyrics in English


Hathavidi endidi uhalo lenidhi
Bulli cheema bathukupai buldozerainadhi
Chitapataasu fadharu cut cutteefu lovvaru
Natta naduma zindagi appadamainadhi

What a dyameji chevilo kyabbeji
Yetta kudhuruddi take it easy
Cherigi poyindhe smily emoji
Lifu diary lo migilindhi khaali pagee

Atta cheyyesthe haraharaa
Ne mechindi dooramagaa jarigene
Arere naake idhentilaa
Lord senigaaru naapai pagaboonene

Confidence penchi
thanumarugaindhe pori
Evadikelli chebutha
Naa sadu badu story

Chethikelo bathukilla bakka chikki poyine
Reparepaa kalalaku rekka virigene
Navvule panchaga enchukunna manasidhi
Ninduga nedilaa navvula palayine

What a dyameji chevilo kyabbeji
Yetta kudhuruddi take it easy
Cherigi poyindhe smily emoji
Lifu diary lo migilindhi khaali pagee

Hathavidi endidi uhalo lenidhi
Bulli cheema bathukupai buldozerainadhi
Chitapataasu fadharu cut cutteefu lovvaru
Natta naduma zindagi appadamainadhi


Hathavidi Song Lyrics in Telugu


హతవిధీ ఏందిది ఊహలో లేనిది
బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది
చిటపటాసు ఫాదరు కట్ కట్టీఫు లవ్వరు
నట్ట నడుమ జిందగీ అప్పడమైనది

వాటే డ్యామేజీ చెవిలో క్యాబేజి
ఎట్టా కుదురుద్ది టేక్ ఇట్ ఈజీ
చెరిగి పోయిందే స్మైలీ ఎమోజీ
లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ

అట్టా చెయ్యేస్తే హరహరా
నే మెచ్చింది దూరంగా జరిగేనే
అరెరే నాకే ఇదేంటిలా
లార్డ్ శని గారు నాపై పగబూనెనే

కాంఫిడెన్స్ పెంచి
తను మరుగయిందే పోరి
ఎవడికెళ్ళి చెబుతా
నా శాడు బ్యాడు స్టోరీ

చిటికెలో బతుకిలా బక్క చిక్కి పోయినే
రెపరెపా కలలకు రెక్క విఱిగెనే
నవ్వులే పంచగా ఎంచుకున్న మనసిది
నిండుగా నేడిలా నవ్వుల పాలయినే

వాటే డ్యామేజీ చెవిలో క్యాబేజి
ఎట్టా కుదురుద్ది టేక్ ఇట్ ఈజీ
చెరిగి పోయిందే స్మైలీ ఎమోజీ
లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ

హతవిధీ ఏందిది ఊహలో లేనిది
బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది
చిటపటాసు ఫాదరు కట్ కట్టీఫు లవ్వరు
నట్ట నడుమ జిందగీ అప్పడమైనది

“Hathavidi Lyrical” Song Video



Song :

Hathavidi

Movie :

Miss. Shetty Mr.Polishetty

Composed , Arranged & Rhythm Programmed :

Radhan

Lyrics :

‘Saraswati Putra’ Ramajogayya Sastry

Vocals :

Dhanush

Cast :

Anushka Shetty, Naveen Polishetty

Banner :

UV Creations

Music :

Radhan

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top