Gallanthe Song Lyrics from the movie Eagle starring Ravi Teja, Kavya Thapar, directed by Karthik Gattamaneni and produced by T.G. Vishwa Prasad under the banner People Media Factory. Gallanthe Song Lyrics written by Krishna Kanth, sung by Kapil Kapilan & Lynn and music by Davzand.
Gallanthe Song Lyrics Info
Song Name | Gallanthe |
Lyricist | Krishna Kanth |
Singers | Kapil Kapilan, Lynn |
Music Director | Davzand |
Movie | Eagle |
Cast | Ravi Teja, Kavya Thapar, Anupama Parameswaran |
Director | Karthik Gattamneni |
Producer | T.G. Vishwa Prasad |
Banner | People Media Factory |
Music Label | ICON MUSIC |
Gallanthe Song Lyrics In Telugu
గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే ఐనాదే
గల్లంతే గల్లంతే నీ కళ్ళె గల్లంతే చేసేనే
గల్లంటతే గల్లంతే దిల్లంతా గల్లంతే ఐనాదే
గల్లంతే గల్లంతే నీ కళ్ళె గల్లంతే చేసేనే
తడబడే అలజడే తడబడే అలజడే
కాపుగాసే మాయగాడే
మౌనమే గానీ మాటే లేదే
కానరాడే పోనేపోడె వీడెవ్వడే
నేల మీద పువ్వే నువ్వే
కోరుకునే ఒక మేఘం నేనులే
ఔననవే మరి వానై దూకి రానా
నీ యెదనే చినుకల్లె చేరనా
ఒకరికి ఒకరని తెలుపుతూ పలకిన వేగమా
వదువుకి వరుణికి శుభమణి తెలిపిన రాగము
ముడిపడు అనువులు నడుపుతూ వెలిగిన హోమము
విడి విడి మనసును కలిపు ఒకటవ్వు ప్రాణమా
గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే ఐనాదే
గల్లంతే గల్లంతే నీ కళ్ళె గల్లంతే చేసేనే
యు అండ్ మి వాకింగ్ ఇన్ థ ప్యారడైజే
యు అండ్ మి షుడ్ లవ్ ఫొరెవర్
యు అండ్ మి వాకింగ్ ఇన్ థ ప్యారడైజే
యు అండ్ మి షుడ్ లవ్ ఫొరెవర్
నింగి నెల్ల ఓ చోట చేరి చేసె సందడే
మౌనం మాట ఓ జంట కట్టె వేలనే
నూరులైన నిల్చుండి పోయే బంధం మీదిలే
వేలేపట్టి వీడేటి వీలే లేదులే
Gallanthe Song Lyrics In English
Gallanthe gallanthe dilantga gallanthe ainadhe
Gallanthe gallanthe nee kalle gallanthe chesene
Gallanthe gallanthe dilantga gallanthe ainadhe
Gallanthe gallanthe nee kalle gallanthe chesene
Tadabade alajade tadabade alajade
Kaapugaase maayagade
Mouname gaani maate ledeh
Kaanaraade ponepode vee devvade
Nela meedha puvve nuvve
Korukune oka megham nenule
Ouuananave mari vaanai dooki raana
Nee yedane chinukalle Cherana
Okariki okarani teluputu palakina vegama
Vaduvuki varuniki subhamani telipina ragama
Muddi padu anuvulu naduputu veligina homama
Vidi vidi manasunu kalipu okatavvu pranama
Gallanthe gallanthe dilantga gallanthe ainadhe
Gallanthe gallanthe nee kalle gallanthe chesene
You and me walking in the Paradise
You and me should love forever
You and me walking in the Paradise
You and me should love forever
Ningi nella oo chota Cheri chesse sandhade
Mounam maata o janta katte velane
Noorulain nilchundi poye bandham meedhile
Velepatti veedeti veele ledhule