
Cheliya Cheliya Song Lyrics from CICADA New Telugu Movie starring Rajith Menon, Gayathry Mayura, Jaise Jose Pallipadan Music Director by Sreejith Edavana & Lyricist by Ravitheja Amaranarayana.
Cheliya Cheliya Song Lyrics Info
Song | Cheliya Cheliya |
---|---|
Music Composed & Produced | Sreejith Edavana |
Lyrics | Ravi Theja Amaranarayana |
Singers | Sahithi Chaganti, Praveen Raveendran |
Film | CICADA |
Director | Sreejith Edavana |
Producer | Vandana Menon, Gopakumar P |
Banner | Theerna Films & Entertainment LLP |
Cheliya Cheliya Song Lyrics In Telugu
ప్రేమే మధురం నీవల్లే అనుకుంటా…
నీమనసు నాదంటూ పాడింది నామది
అందాల మగువ నువునాతోనే ఉన్నట్టు
నిజమే నీమీదొట్టు నా చెలి
కసిగా నన్నే వదలనట్టు
నా కౌగిలి నీదంటూ రావా
చెలియా చెలియా చెలియా
నిజమవ్వాలి ఇది ఒక కలగా
చెలియా చెలియా చెలియా
మన ఇద్దరి గుండెల కలయికతో
చిన్న చిన్న చిన్న ఆశల చూపుతూ
వెళ్ళిపోమాకే ఈవేళ ..
ముద్దు ముద్దు ముద్దు ముద్దుల
నవ్వుతో మురిపించు ఈవేళ
రాధాకృష్ణలా మన జంట
సీతారాముల అనుబంధం
నిజమైన కలలోనే ప్రేమే అమరం
సమయం ప్రదక్షిణ నీవైపు
మనసా వాచా నువ్వే అంటూ
మనలోన కలలన్ని అమరం మధురం
నీవైపే చిందేస్తూ లాగే మనసు
చిటా పటా మురిపిస్తుంది
పదే పదే నను లాగేస్తుంది …
తెగ తొందర పడుతుంది వయసు….
చిటా పటా మురిపిస్తుంది
పదే పదే నను చంపేస్తుంది …
నీ గుండెల తలపులా
తెరవాలంటే ప్రేమగా
మైమరిచా పరువంలో
ప్రేమెంతుందో చూపేనా…
చెలియా చెలియా చెలియా
నిజమవ్వాలి ఇది ఒక కలగా
చెలియా చెలియా చెలియా
మన ఇద్దరి గుండెల కలయికతో
రాధాకృష్ణలా మన జంట
సీతారాముల అనుబంధం
నిజమైన కలలోనే ప్రేమే అమరం
సమయం ప్రదక్షిణ నీవైపు
మనసా వాచా నువ్వే అంటూ
మనలోన కలలన్ని అమరం మధురం
ప్రేమే మధురం నీవల్లే అనుకుంటా…
నీమనసు నాదంటూ పాడింది నామది
ఈ నిమిషం నీదంటూ కోరే మనసూ …
అరే అరే వినిపిస్తుందా
ఇలా చూడు నీ మదిలో ఉన్నా …
నా హృదయం కోరింది ఒకటి…
ఒకే ఒక ముద్దివమంటే
ఆలా ఇలా చూస్తావేంటి
నా ప్రేమలో ప్రతిక్షణం నీతోనే ఉండాలిగా
హృదయమడిగిన కోరికలో
ఇది ఒకటుంది తెలుసునా
చెలియా చెలియా చెలియా
నిజమవ్వాలి ఇది ఒక కలగా
చెలియా చెలియా చెలియా
మన ఇద్దరి గుండెల కలయికతో
అందాల మగువ నువునాతోనే ఉన్నట్టు
నిజమే నీమీదొట్టు నా చెలి
కసిగా నన్నే వదలనట్టు
నా కౌగిలి నీదంటూ రావా
చెలియా చెలియా చెలియా
నిజమవ్వాలి ఇది ఒక కలగా
చెలియా చెలియా చెలియా
మన ఇద్దరి గుండెల కలయికతో
రాధాకృష్ణలా మన జంట
సీతారాముల అనుబంధం
నిజమైన కలలోనే ప్రేమే అమరం
సమయం ప్రదక్షిణ నీవైపు
మనసా వాచా నువ్వే అంటూ
మనలోన కలలన్ని అమరం మధురం