Bholaa Mania Lyrics From the Movie Bholaa Shankar Chiranjeevi, Tamannah, keerthy Suresh

Watch & Enjoy Bholaa Mania Lyrical Video From the Movie Bholaa Shankar.
Starring: Chiranjeevi, Tamannah, keerthy Suresh, Sushanth, Tarun Arora, vennela Kishore, Sri mukhi, murali Sharma, Getup Srinu, Shawar ali, Sitara, kaasi viswanadh, hyper aadi, viva Harsha, brahmaji, uttej, Satya, thagubothu Ramesh, venu, bithiri sathi





Bhola Mania Song Lyrics in English

Eh adhire style ayya
Pagile swag ayya
Euphoria naa area
Eh bhola mania bhola bhola bhola
Bhola mania bhola bhola bhola

Ehe egastral odhayya
Cholesterol odhayya
Evvadaina gupaa guyya
Eh bhola mania bhola bhola bhola
Bhola mania bhola bhola bhola

Eh garamu garamu irani chai
Gutaka dhigithe energy
Osmania biscuit chaalu
Udukulesudhhi
Dhadaku dhadaku gunde saraku
Fire brand emoji
Touch chesthe thaata reguddhi
One and only bindaasu bhola
Ey bhola bhola bhola
Manamosthene switch on golaa
Bhola bhola bhola
Mana entry bheebhatsa melaa

Bhola shankar
jai bolo bhola shankar

Enchukunna ye panainaa
Excellent ga seyyaala
Etthukunna mana jendaani
Peaks-u lo egareyyaala
Hey dhanaadhan pataase mana firing-u
Hey ghanaaghan thootaara mana warning-u
Hey fataafat finish eh prathi dealing-u
Dhandhaalo top rating-u

Eh adhire style ayya
Pagile swag ayya
Euphoria naa area
Eh bhola mania bhola bhola bhola
Bhola mania bhola bhola bhola

Lagayinchi esko fullu romantic-u eelaa
Jamayincha mandhi chang japani masala
Neeku naaku nadi madhya ledhe yela paala
Thaagedi raajala aaja mera bhola
Bhola bhola

bhola bhola

Maranamaas-u thiranalleraa
Manamatta o chitikesthe
Gandra gathhara gallaategaa
Mana ee style lo step esthe

Bothiga buddhiga ettaraa undedhi
Koddhigaa paddhathi thappithe emaindhi
Dil kush cheyyandhe rojetta gadusuddhi
Mana enjoyment evvadapedhi

One and only bindaasu bhola
Ey bhola bhola bhola
Manamosthene switch on golaa
Bhola bhola bhola
Hamara entry bheebhatsa melaa

Jai bolo bhola shankar


Bhola Mania Song Lyrics in Telugu



ఏ అదిరే స్టైల్ అయ్యా
పగిలే స్వాగ్ అయ్యా
యూఫోరియా నా ఏరియా
ఏ భోళా మానియా భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా భోళా

ఏ ఎగస్ట్రాలోద్దయ్య
చొలెస్ట్రాలోద్దయ్య
ఎవ్వడైనా గుబా గుయ్యా
ఏ భోళా మానియా భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా భోళా

ఏ గరం గరం ఇరానీ చాయ్
గుటక దిగితే ఎనర్జీ
ఉస్మానియా బిస్కేట్ చాలు
ఉడుకులేసుద్ది
ధడకు ధడకు గుండె సరకు
ఫైర్ బ్రాండ్ ఎమోజి
టచ్ చేస్తే తాట రేగుద్ది

వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా
ఏయ్ భోళా భోళా భోళా
మనమొస్తేనే స్విచ్ ఆన్ గోలా …
భోళా భోళా భోళా
మన ఎంట్రీ భీభత్సమేల

భోళా శంకర్
జై బోలో భోళా శంకర్

ఎంచుకున్న ఏ పనైనా
ఎక్స్ లెంట్ గా సెయ్యాల
ఎత్తుకున్న మన జెండాని
పీక్స్ లో ఎగరెయ్యాల

హే ధనాధన్ పటాసే మన ఫైరింగు
హే ఘనాఘన్ తూటారా మన వార్ణింగ్
హే ఫటాఫట్ గినిషింగ్ ప్రతి డీలింగు
దందాలో టాప్ రేటింగు

ఏ అదిరే స్టైల్ అయ్యా
పగిలే స్వాగ్ అయ్యా
యూఫోరియా నా ఏరియా
ఏ భోళా మానియా భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా భోళా

లగాయించి ఏస్కో ఫుల్లు రొమాంటిక్ ఈలా
జమాయించ మందీ చాంగ్ జాపనీ మసాల
నీకు నాకు నడి మధ్య లేదు ఏలా పాలా
తాగేడి రాజాల ఆజా మేరా భోళా
భోళా భోళా భోళా

మరణమాసు తిరణాల్లేరా
మన మట్టా ఓ చిటికేస్తే
గండ్ర గత్తర గల్లాటేగా
మన ఈ స్టయిల్లో స్టెప్ ఎస్తే

బొత్తిగా బుద్దిగా ఎట్టారా ఉండేది
కొద్దిగా పద్ధతి తప్పితే ఏమైంది
దిల్ ఖుషి చెయ్యందే రోజెట్ట గడుసుద్ది
మన ఎంజాయిమెంట్ ఎవ్వడాపేది

వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా
ఏయ్ భోళా భోళా భోళా
మనమొస్తేనే స్విచ్ ఆన్ గోలా…
భోళా భోళా భోళా
హమారా ఎంట్రీ భీభత్సమేల…

జై బోలో భోళా శంకర్

Bhola Mania Video




Song Title :

Bholaa Mania

Album/Movie :

Bholaa Shankar

Artists :

Mahati Swara Sagar
,  Revanth LV

Composed :

Mahati Swara Sagar

Music :

Mahati Swara Sagar

Producer :

Ramabrahmam Sunkara

Banner :

AK EntertainmentsAudio On Aditya Music

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top