
“Aradhya” Song Info
, Chinmayi Sripaada
Aradhy Song Lyrics in English
You’re my sunshine
You’re my moon light
You’re star in the sky
Come with me now
You have my desire
Naatho raa neelaa raa
Aradhya…
Padamu neevaipilaa
Parugu needhe kadhaa
Thanuvu thera needhugaa
Cheruko twaragaa
Manasaaraa cheli taaraa
Naa gundeni motham Thavvi thavvi
Chandanamantha challaga dochaave
Ye vandala koddhi pandagalunnaa
Vennela motham ninduga unnaa
Aradhya…. naa aradhya..
Nuvvelenidhedhi vaddhu ardhya
Aradhya…. naa aradhya..
Nuvvelenidhedhi vaddhu ardhya
Eeputa naa paata Cheraali needaaka
Nee chinni meda vampulo
Saagali ee aata Thedaalu telaaka
Gelichedhi evaremito..
Ilaage…. vuntaale…
Neethone…dooraalu theeraalu leve
Aradhya…. naa aradhya..
Nuvvelenidhedhi vaddhu ardhya
Aradhya…. naa aradhya..
Nuvvelenidhedhi vaddhu ardhya
hoho. ho….hoho ho.
Ha….haa….
Yedho anaalandhi
Inkaa vinaalandhi
Nee ooha mallimpulo…
Naadhaka theerindhi
Naakkuda baagundhi
Nee prema kavvimpulo…
Neelaane…. naalone… Antaane…
nuvvantu nenantu nene
Manasaaraa cheli taaraa
Naa gundeni motham Thavvi thavvi
Chandanamantha challaga dochaave
Ye vandala koddhi pandagalunnaa
Vennela motham ninduga unnaa
Aradhya…. naa aradhya..
Nuvvelenidhedhi vaddhu ardhya
Aradhya…. naa aradhya..
Nuvvelenidhedhi vaddhu ardhya
Padamu neevaipilaa
Parugu needhe kadhaa
Thanuvu thera needhugaa
Cheruko twaragaa
Aradhy Song Lyrics in Telugu
యూ అర్ మై సన్ షైన్
యూ అర్ మై మూన్ లైట్
యూ అర్ స్టార్ ఇన్ ది స్కై
కం విత్ మీ నౌ
యూ హావ్ మై డిజైర్
నాతో రా నీలా రా ఆరాధ్యా…
పదము నీవైపి లా
పరుగు నీదే కదా
తనువు తెర నీదుగా
చేరుకో త్వరగా
మనసారా చెలి తారా
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగా దోచావే
యే వందలకొద్దీ పండగలున్నా
వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా
ఆరాధ్యా… నా ఆరాధ్యా….
నువ్వేలేనిదియేది వద్దు ఆరాధ్యా..
ఆరాధ్యా… నా ఆరాధ్యా….
నువ్వేలేనిదియేది వద్దు ఆరాధ్యా..
స రి గ మా ప ద ని స ……..
ఈపూట నాపాట చేరాలి నీదాక
నీ చిన్ని మీద వంపులో….
సాగాలి ఈ ఆట తేడాలు తేలాక
గెలిచేది ఎవరేమిటో…
ఇలాగే ….. ఉంటాలే…. నీతోనే….
దూరాలు తీరాలు లేవే
ఆరాధ్యా… నా ఆరాధ్యా….
నువ్వేలేనిదియేది వద్దు ఆరాధ్యా..
ఆరాధ్యా… నా ఆరాధ్యా….
నువ్వేలేనిదియేది వద్దు ఆరాధ్యా..
హొహ్హో .. హో … హొహ్హో…. హో ..
హా… హా……
ఏదో అనాలంది
ఇంకా వినాలంది
నీ ఊహ మల్లింపులో…
నాదాకా తీరింది
నాక్కూడా బాగుంది
నీప్రేమ కవ్వింపులో…
నీలోనే… నాలోనే… అంటానే….
నువ్వంటూ నేనంటూ నేనే
మనసారా చెలి తారా
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగా దోచావే
యే వందలకొద్దీ పండగలున్నా
వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా
ఆరాధ్యా… నా ఆరాధ్యా….
నువ్వేలేనిదియేది వద్దు ఆరాధ్యా..
ఆరాధ్యా… నా ఆరాధ్యా….
నువ్వేలేనిదియేది వద్దు ఆరాధ్యా..
పదము నీవైపి లా
పరుగు నీదే కదా
తనువు తెర నీదుగా
చేరుకో త్వరగా