
Aa Madhya Ratrilo Song Lyrics from the Latest Telugu Christian Songs 2023
Aa Madhya Ratrilo Song Lyrics In Telugu
ఆ మద్య రాత్రిలో – బేత్లెహేము పురములో
ఆ మద్య రాత్రిలో – బేత్లెహేము పురములో
పశువుల శాలలో………..ప్రభుయేసు జన్నమము…..
జగమే- వెలుగై నిండినరాత్రి
చీకటి – తొలగి..పోయినవేళ
దేవుడే మనకు తోడుండగా……..
ఆ మద్య రాత్రిలో – బేత్లెహేము పురములో
దేవుని ప్రత్యక్షతలు – లేని కాలములో..
దేవుని స్వరమే వినబడని- చీకటి కాలములో
నిరాశలో – జనులందరు …..
నిరాశలో – జనులందరు …..
మెస్సయ్య కోసమే……….ఎదురు _చూసిన వేలా
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను ………..
ఆ మద్య రాత్రిలో – బేత్లెహేము పురములో
దేవుని పరిశుద్ద ఆలయము – అపవిత్రమైన వేలలో
జనులెవ్వరు బలియార్పణాలు – అర్పించని కాలములో….
నిరాశలో -జనులందరు
నిరాశలో -జనులందరు
మెస్సయ్య కోసమే …..ఎదురు చూసిన వేళ ..
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను…….
ఆ మద్య రాత్రిలో – బేత్లెహేము పురములో
కాలము సంపూర్ణమైన – ఆ వేళలో…
పరలోకమహిమను విడచి – మనుజావరునిగా….ఆఆ…
దిగివచ్చెను – పరమాత్ముడే
దిగివచ్చెను – పరమాత్ముడే
మనపాప శాపములను – తీసివేటుత కోసం..
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను………….
ఆ మద్య రాత్రిలో – బేత్లెహేము పురములో
ఆ మద్య రాత్రిలో – బేత్లెహేము పురములో
పశువుల శాలలో………..ప్రభుయేసు జన్నమము…..
జగమే- వెలుగై నిండినరాత్రి
చీకటి – తొలగి..పోయినవేళ
దేవుడే మనకు తోడుండగా……..