Bachhalinti Kurradini Lyrics: Bachhalinti Kurradini Lyrical song from ‘Bachhala Malli’ starring Allari Naresh, Amritha Aiyer, and others. Directed by Subbu Mangadevi, Produced by Razesh Danda, Balaji Gutta under Hasya Movies. Bachhalinti Kurradini Lyrics were penned by Tirupathi Jaavana, sung by Sai Vignesh, and Music Composed by Vishal Chandrashekar.
అందర్నీ కంది కాలమే అమ్మల్లే తాను సాక్ష్యమే అహం ఉన్న దేహం దాటలేదు అంధకారం వేదంతమేమి లేదురా నీలోని నిన్నే అడగరా
చదివే ఓ పాఠము గతము గుణపాఠము మొదలేంటో తుదలు ఏంటో తెలుపు ఓ ప్రతిబింబమేగా సుమతి ఆ వేమన తెలిపే ఆలోచనే సరిగా అడుగేయలేవా
నేననే బలుపుతో ఎదిగిన ప్రతి వాడు గెలిచిన ఒంటరే మరి బతుకు చివరన మత్తనే మందునే మరిగిన ప్రతి ఒక్కడు మృగముగా మిగిలిన ఒక బానిసే కదా గాయాలు కాలేని దేహాలు ఉండగలవా మిగిలే గురుతే నిజం చూపదా దూరాలు పెంచేసి ప్రేమల్ని చూడగలమా కోపాలనే కడిగేయాలి కన్నీళ్లతో
Chadive o paatam gatham gunapaatam Modalento tudalento telupu o prathibimbamegaa Sumathi aa vemana teliphe aalochane sarigaa adugeyalevaa
Nadake maanesi ravi nadinethina unte tirige Bhoogolam oka penujwaale kaadaa Sandram thana vegamtho theeram daatindo O yugame anthamayye samayam adi kaadaa Badhule thegalamaae mari pralayam O prasnayyidho….
Note: If you find any mistakes in these lyrics, please feel free to contact us or leave a comment below. We would be more than willing to make the necessary corrections.
మీరు ఈ లిరిక్స్లో ఏవైనా తప్పులు కనుగొంటే, దయచేసి దిగువన కామెంట్ చేయడానికి సంకోచించకండి. మేము అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటాము.
Disclaimer: The lyrics presented here are solely for personal and educational use and belong to their respective owners. Kindly note that they are protected under copyright law. Thank you for respecting the rights of the original creators.