“God will bestow on you a crown of beauty instead of ashes”.
Grab hold of this promise and sing it aloud as you watch the Promise 2023 song, ‘Alankarinchunu’. Yes, beauty is what awaits you and may this beautiful song leads you into its fulfillment. Wishing you a Beautiful and Blessed 2023.
“Alankarinchunu | అలంకరించును” Song Info
, Samuel Dhinakaran
, Stella Ramola & others
Alankarinchunu | అలంకరించును Song Lyrics
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే
నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే
నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే
తరగిపోను నేను అణగార్చబడను నేను
తరగిపోను నేను అణగార్చబడను నేను
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే
సరిచేయు వాడే ఓ…స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే.
విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే
విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే
కూలిన కోటను రాజగృహముగా మార్చును
కూలిన కోటను రాజగృహముగా మార్చును
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే
నా మనస్సా ఆయన మరచునా
యేసు నిన్ను మరచి పోవునా
నా మనస్సా ఆయన మరచునా
యేసు నిన్ను మరచి పోవునా
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే