Chukkalonchi Song lyrics in English & Telugu – Ustaad

Chukkalonchi Song lyrics from the movie Ustaad 

“Chukkalonchi” Song Info

Song
Chukkalonchi
Movie Name
Singer
Karthik
Lyricist
Rahman

Chukkallonchi Song Lyrics in English 

Chukkalonchi Thongi Choose
Chakkanaina Jaabilli
Pakkakochi Koorchunnadhi
Aibaaboi Em Cheyyaali
Muttukundhaamante Choopu
Mulle Guchhe Sirimalli
Ayyo Rama Idhi Em Varasa
Andam Chandam Anni Unnaa
Atombombe Ee Pillaa
Ardham Ayyinatte Undi
Anthe Chikkadhule Mallaa
Maate Chura Chura
Choope Karakura
Manase Bandaru Ladduraa
Paipaikala Urumulu Urumuthu
Lolopala Manasunu Thaduputhu
Naa Daarilo Cherina Meghamu Thaane
Oohinchani Malupulu Thipputhu
Naa Kantiki Rangulu Pulumuthu
Naa Aashala Bandini Ekkenu Eenaade
Rammani Pilavadhu
Dhooramga Jaragadhu
Nadumana Nilabadi
Evaipo Telupadhuraa
Pommani Kasaradhu
Pogidithe Karagadhu
Emito Ee Maguvaa
Adigithe Palakadhu
Anumathi Adagadhu
Naapai Thanakedho
Evariki Leni Chanuvanukonaa
Cheyye Patti Laagesthundhi
Chal Chal Naatho Antu
Cheyye Vesthe Thosesthundhi
Haddhe Dhaatoddhantu
Edhemaina Baane Undhi Thanemanna…
Paipaikala Urumulu Urumuthu
Lolopala Manasunu Thaduputhu
Naa Daarilo Cherina Meghamu Thaane
Oohinchani Malupulu Thipputhu
Naa Kantiki Rangulu Pulumuthu
Naa Aashala Bandini Ekkenu Eenaade

Chukkallonchi Song Lyrics in Telugu

చుక్కల్లోంచి తొంగిచూసే చక్కనైన జాబిల్లి
పక్కకొచ్చి కూర్చున్నాది
అయ్ బాబోయ్ ఏం చెయ్యాలి
ముట్టుకుందామంటే చూపు
ముల్లే గుచ్చే సిరిమల్లీ
అయ్యో రామ ఇది ఏం వరస
అందం చందం అన్నీ ఉన్నా
ఆటంబాంబే ఈ పిల్లా
అర్ధం అయ్యినట్టే ఉంది
అంతే చిక్కదులే మళ్ళా
మాటే చుర చుర
చూపే కరకుర
మనసే బందరు లడ్డురా
పైపైకల ఉరుములు ఉరుముతు
లోలోపల మనసును తడుపుతు
నా దారిలొ చేరిన మేఘము తానే
ఊహించని మలుపులు తిప్పుతు
నా కంటికి రంగులు పులుముతు
నా ఆశలబండిని ఎక్కెను ఈనాడే
రమ్మని పిలవదు
దూరంగా జరగదు
నడుమన నిలబడి
ఏవైపో తెలుపదురా
పొమ్మని కసరదు
పొగిడితే కరగదు
ఏమిటో ఈ మగువా
అడిగితే పలకదు
అనుమతి అడగదు
నాపై తనకేదో
ఎవరికి లేనీ చనువనుకోనా
చెయ్యేపట్టి లాగేస్తుంది
చల్ చల్ నాతో అంటూ
చెయ్యే వేస్తే తోసేస్తుంది
హద్దే దాటొద్దంటూ
ఏదేమైనా బానే ఉంది తనేమన్నా
పైపైకల ఉరుములు ఉరుముతు
లోలోపల మనసును తడుపుతు
నా దారిలొ చేరిన మేఘము తానే
ఊహించని మలుపులు తిప్పుతు
నా కంటికి రంగులు పులుముతు
నా ఆశలబండిని ఎక్కెను ఈనాడే 

“Chukkalonchi” Song Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top