Naa Gaayamu Katti Naa Gathamunu Marichi/నా గాయముకట్టి నా గతమును మరచి Song Lyrics

నా గాయముకట్టి నా గతమును మరచి|Telugu Christian Latest Song 2023|Santhosh Reddy|Waytoheaven Ministries

“Naa Gaayamu Katti Naa Gathamunu Marichi/నా గాయముకట్టి నా గతమును మరచి” Song Lyrics

ఏమి లేని నాపై ఎంతో ప్రేమను చూపావు
ఎన్నిక లేని నన్ను ఎంతో గుర్తించావు”1″
నా గాయము కట్టి నా గతమును మరచి “2”

ఎంత ప్రేమయ్యా నా యేసయ్య
నీ ప్రేమకు సాటేవ్వరు నేలేరయ్య “2”
నా గాయము కట్టి నా గతమును మరచి”2″

1.విలువే లేని నన్ను విలువైన నీ రక్తముతోనే
కొన్నావుగా నన్ను కన్నావుగా
జారిన నన్ను నీవు నా చేయి పట్టి లేపి
నీ చిత్తమునే నా పై
చూపావుగా నీలా మార్చావుగా”2″ “ఎంత”

2.గురియే లేని నాకు సరియైన మార్గము చూపి
నడిపావుగా నాముందు నడిచావుగా
ప్రేమతో శక్తితో నన్ను రోషము గలిగిన ఆత్మతో
పరిపూర్ణ శాంతితో నన్ను
నింపావుగా సాక్షిగా మార్చవుగా “2”” ఎంత”

“Naa Gaayamu Katti Naa Gathamunu Marichi/నా గాయముకట్టి నా గతమును మరచి” Song Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top